E-Paper
Advertisement

Samsung Discount: 32MP సెల్ఫీ కెమెరాగల శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్‌పై రూ.15000 తగ్గింపు.. త్వరపడండి

Samsung Discount: 32MP సెల్ఫీ కెమెరాగల శాంసంగ్ మిడ్ రేంజ్ ఫోన్‌పై రూ.15000 తగ్గింపు.. త్వరపడండి
Advertisement

Samsung Discount| శాంసంగ్ బ్రాండ్‌లో పాపులర్ మిడ్ రేంజ్ ఫోన్ గెలాక్సీ A55 5G. ఈ ఫోన్ ధర ఇండియాలో భారీగా తగ్గింది. ఈ ఫోన్ 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ లాంచ్ సమయంలో రూ.42,999 ధరలో వచ్చింది.

అమెజాన్ ఇండియాలో ఇప్పుడు అదే వేరియంట్ రూ.27,999కి దొరుకుతోంది. అంటే లాంచ్ ధర కంటే రూ.15,000 ఆదా చేసుకోవచ్చు. అదనంగా సెలెక్ట్ పేమెంట్ మెథడ్స్‌పై రూ.1,399 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ ఉంది. పాత ఫోన్ ఎక్స్‌చేంజ్ చేస్తే మరింత డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్‌చేంజ్ విలువ.. పాత ఫోన్ కండిషన్, బ్రాండ్ ఆధారంగా మారుతుంది. ఈ ధర తగ్గింపుతో ప్రీమియం ఫీచర్లు తక్కువ ధరలో దొరుకుతున్నాయి.

డిస్‌ప్లే, పనితీరు

Advertisement

శాంసంగ్ గెలాక్సీ A55 5Gలో 6.6 ఇంచ్ ఫుల్ HD+ సూపర్ AMOLED డిస్‌ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. స్క్రోలింగ్, గేమింగ్ సమయంలో స్మూత్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటెక్షన్ ఉండటం వల్ల స్క్రాచ్‌లు, చిన్న దెబ్బల నుంచి రక్షణ లభిస్తుంది. 12GB వరకు RAM, 256GB స్టోరేజ్ ఆప్షన్లు ఉన్నాయి. ఎక్సినోస్ 1480 ప్రాసెసర్‌తో రోజువారీ పనులు, గేమింగ్ స్థిరంగా రన్ అవుతాయి.

కెమెరా ఫీచర్లు

ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో డీటెయిల్డ్ ఫోటోలు తీస్తుంది. 12MP అల్ట్రా-వైడ్ లెన్స్, 5MP మాక్రో లెన్స్ కూడా ఉన్నాయి. LED ఫ్లాష్ సపోర్ట్‌తో తక్కువ లైటింగ్‌లో మంచి ఫోటోలు వస్తాయి. ముందు 32MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ స్పష్టంగా వస్తాయి.

బ్యాటరీ, ఛార్జింగ్

Advertisement

5,000mAh పెద్ద బ్యాటరీ ఉంది. చాలా మంది యూజర్లకు రోజంతా సులభంగా సరిపోతుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. త్వరగా రీఛార్జ్ చేసుకోవచ్చు. రోజువారీ ఉపయోగానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

సాఫ్ట్‌వేర్, సెక్యూరిటీ

ఆండ్రాయిడ్ 14తో One UI 6.1 ఇంటర్‌ఫేస్ ఉంది. క్లీన్, కస్టమైజ్ చేసుకునే ఆప్షన్లు ఉన్నాయి. ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. బయోమెట్రిక్ సెక్యూరిటీ సులభంగా ఉంటుంది. IP67 రేటింగ్ ఉండటం వల్ల దుమ్ము, నీటి నుంచి రక్షణ లభిస్తుంది. డాల్బీ ఆట్మాస్ సౌండ్ సపోర్ట్‌తో ఆడియో క్వాలిటీ బాగుంటుంది.

Also Read: టివి వినియోగంతో పెరిగిపోతున్న కరెంట్ బిల్లు.. ఈ సెట్టింగ్స్ వెంటనే మార్చండి

కనెక్టివిటీ, డిజైన్

5G SA, NSA బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11 ac డ్యూయల్ బ్యాండ్, బ్లూటూత్ 5.3, GPS, GLONASS ఉన్నాయి. USB Type-C, NFC సపోర్ట్ కూడా ఉంది. ఆవసమ్ ఐస్‌బ్లూ, ఆవసమ్ నేవీ రంగుల్లో లభిస్తుంది. సైజు 161.1 x 77.4 x 8.2mm, బరువు 213 గ్రాములు. సాలిడ్ ఫీల్ ఇస్తుంది.

ఈ భారీ ధర తగ్గింపుతో శాంసంగ్ గెలాక్సీ A55 5G చాలా ఆకర్షణీయమైంది. ప్రీమియం ఫీచర్లు తక్కువ ధరలో దొరుకుతున్నాయి. 32MP సెల్ఫీ కెమెరా, పెద్ద బ్యాటరీ, సూపర్ AMOLED డిస్‌ప్లే వంటివి ఉన్నాయి. బ్యాలెన్స్‌డ్ 5G ఫోన్ కావాలనుకునేవారికి ఇది చాలా మంచి ఆప్షన్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×