E-Paper
Advertisement

JBL Headphones Discount: రూ.8,000 జెబిఎల్ హెడ్‌ఫోన్స్ కేవలం రూ.1,999లకే.. అమెజాన్ క్రేజీ ఆఫర్

JBL Headphones Discount: రూ.8,000 జెబిఎల్ హెడ్‌ఫోన్స్ కేవలం రూ.1,999లకే.. అమెజాన్ క్రేజీ ఆఫర్
Advertisement

JBL Headphones Discount| మ్యూజిక్ ప్రేమికులకు అమెజాన్‌లో ఇప్పుడు పండగే ! ప్రీమియం జెబిఎల్ హెడ్‌ఫోన్స్ (JBL Tune 760NC) అసలు ధర రూ.7,999 కాగా… ఇప్పుడు ఈ సూపర్ హెడ్‌ఫోన్స్ కేవలం రూ.1,999కే దొరుకుతున్నాయ్! ఈ ఆఫర్ మిస్ చేస్తే మళ్లీ రాదు, త్వరగా వివరాలు చెక్ చేసి కొనేయండి.

భారీ డిస్కౌంట్ ఆఫర్

జెబిఎల్ హెడ్‌ఫోన్స్ పై అమెజాన్ 56 శాతం డైరెక్ట్ డిస్కౌంట్ ఇచ్చింది. అంటే హెడ్ ఫోన్స్ ధర రూ.3,499కి వచ్చేసింది
దాంతో పాటు సెలెక్టెడ్ బ్యాంక్ కార్డ్స్ (SBI, HDFC, ICICI మొ.)తో రూ.1,500 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో చివరికి ధర తగ్గి కేవలం రూ.1,999కే కొనుగోలు చేయొచ్చు. మొత్తంగా చూస్తే 75 శాతం సేవింగ్స్ చేయొచ్చు.

జెబిఎల్ హెడ్‌ఫోన్స్ లో ప్రత్యేకతలు ఇవే..

  • జెబిఎల్ ప్యూర్ బాస్ సౌండ్ ఇస్తాయి. బాస్ గుండెల్ని కొట్టేలా ఉంటుంది, పాటలు సూపర్ క్లియర్‌గా వినిపిస్తాయి
  • యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్: బయట ఎంత గోలైనా లోపల ఏమీ వినిపించదు. ఎలాంటి ఇతర సౌండ్స్ లేకుండా మీరు వినే పాటలు, వీడియో సౌండ్స్ స్పష్టంగా ఉంటాయి. బస్సు, రైలు, రోడ్డు ఎక్కడైనా పీస్‌ఫుల్‌గా మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు.
  • ఒక్కసారి చార్జ్ చేస్తే 50 గంటలు ప్లే అవుతాయి. వారం రోజులు పాటు మళ్లీ ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉండదు.
  • బ్లూటూత్ 5.0 + aptX: సౌండ్ క్వాలిటీ టాప్ క్లాస్, కనెక్షన్ ఎప్పుడూ కట్ కాదు.
  • రెండు ఫోన్లు లేదా ల్యాప్‌టాప్‌కి ఒకేసారి కనెక్ట్ చేయొచ్చు. ఫోన్‌లో కాల్ వస్తే ఆటోమాటిక్‌గా మారుతుంది
  • చాలా లైట్ వెయిట్, ఫోల్డ్ చేయవచ్చు. గంటల తరబడి వేసుకున్నా చెవులు నొప్పి లాంటి సమస్యలు ఉండవు.
  • బిల్ట్-ఇన్ మైక్ + వాయిస్ అసిస్టెంట్ (సిరి, గూగుల్) ఉన్నాయి. హ్యాండ్స్ ఫ్రీ, కాల్స్ క్లియర్ ఆప్షన్స్‌తో మీరు ఇతర పనులు చేసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు

డిస్కౌంట్ ఆఫర్ ఎంతకాలం ఉంటుంది?

Advertisement

ఇది లిమిటెడ్ టైమ్ ఆఫర్ మాత్రమే! ఇప్పుడే స్టాక్ అయిపోతే మళ్లీ ఈ ధర రాదు. మంచి హెడ్ ఫోన్స్ కొనాలనుకునేవారు మరేమి ఆలోచించకుండా అమెజాన్ యాప్ ఓపెన్ చేసి “JBL Tune 760NC” సెర్చ్ చేయండి. బ్యాంక్ ఆఫర్ కూడా చూసుకోండి, రూ.1,500 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ కన్ఫర్మ్‌గా వచ్చేస్తుంది.
జెబిఎల్ అంటే నమ్మకమైన బ్రాండ్. ప్రీమియం ఫీచర్స్ ఉన్న హెడ్‌ఫోన్స్ ఇంత తక్కువ ధరకి ఎక్కడా దొరకవు. త్వరగా అమెజాన్ కార్ట్‌లో వేసేయండి… లేట్ అయితే రూ.1,999 ఆఫర్ మిస్ అవుతుంది!

Also Read: ముందు ఉపయోగించండి ఆ తరువాతే కొనండి.. ఇండియన్ స్మార్‌ఫోన్ కంపెనీ వింత ఆఫర్

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×