E-Paper
Advertisement

Perplexity Computer: పెర్ప్లెక్సిటీ కంప్యూటర్.. ఏఐ రంగంలో మరో కీలక అడుగు

Perplexity Computer: పెర్ప్లెక్సిటీ కంప్యూటర్.. ఏఐ రంగంలో మరో కీలక అడుగు
Advertisement

Perplexity Computer: పెర్ప్లెక్సిటీ ఏఐ.. మరో అడుగు ముందుకు వేసింది. ఏఐ అంటే కేవలం యూజర్ ప్రశ్నలకు సమాధానం చెప్పడమే కాకుండా మల్టీ వర్క్ చేసేలా “పెర్ప్లెక్సిటీ కంప్యూటర్” ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ప్రశ్నలకు సమాధానం మాత్రమే ఇవ్వకుండా వర్క్ ను ఆటోమేట్ చేస్తుంది. డాక్యుమెంట్స్ డేటాను ప్రాసెస్ చేస్తుంది.

పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్ మరో కీలక ప్రకటన చేశారు. ఫైల్స్, టూల్స్, మెమొరీ ఏఐ మోడళ్లను ఏకం చేసే పెర్ప్లెక్సిటీ కంప్యూటర్‌ను రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. ఇది ప్రస్తుత మల్టీ ఏఐ మోడళ్లను ఒక వేదికపైకి తీసుకొస్తుందన్నారు. పెర్ప్లెక్సిటీ నుంచి నెక్ట్స్ బిగ్ థింగ్ ఇదేనంటూ ప్రకటన చేశారు. వినియోగదారులు సబ్‌టాస్క్‌లకు మోడళ్లను కేటాయించి, దాని పనితీరు నియంత్రిస్తుందని చెప్పారు.

Advertisement

పెర్ప్లెక్సిటీ సీఈవో అరవింద్ శ్రీనివాస్.. ఆ కంపెనీ నెక్ట్స్ బిగ్ మూవ్ పెర్ప్లెక్సిటీ కంప్యూటర్‌ అని ప్రకటించారు. ఎక్స్ వేదికగా ప్రకటన చేసిన ఆయన.. ఫైల్స్, టూల్స్, మెమరీ, ఏఐ మోడళ్లను కలిపే ఏకీకృత వ్యవస్థగా దీనిని అభివర్ణించారు. అన్నీ సమన్వయంతో పనిచేస్తాయన్నారు. కంప్యూటర్ ఏఐ ప్రస్తుత సామర్థ్యాన్ని ఒకే వ్యవస్థగా కిందకు తీసుకొస్తుందన్నారు.

మల్టీ మోడల్

పెర్ప్లెక్సిటీ కంప్యూటర్‌ ప్రధాన విధానం ఏంటంటే… ప్రతి ఏఐ మోడల్ అన్ని కంప్యూటర్ లలో వర్క్ అవ్వదు. కాబట్టి పెర్ప్లెక్సిటీ కంప్యూటర్ డిజైన్ ద్వారా మల్టీ మోడల్‌ ను రూపొందిస్తుంది. ప్రతి మోడల్‌ను ఒక ప్రత్యేక సాధనంగా పరిగణిస్తారు. కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ వేర్వేరు వర్క్ ల కోసం వేర్వేరు ప్రోగ్రామ్‌లను ఎలా పిలుస్తుందో అదే విధంగా.. ఈ వ్యవస్థ ప్రస్తుతం 19 మోడళ్లను ఆర్కెస్ట్రేట్ చేస్తుంది. ప్రతి ఒక్కటి కోడింగ్, రీజనింగ్ ఇలా ప్రతి దానిని నియంత్రిస్తుంది.

Advertisement

ఈ సిస్టమ్ ను మాక్స్ (పెర్ప్లెక్సిటీ టాప్ సబ్‌స్క్రిప్షన్ టైర్) వినియోగదారులకు ఫ్లాట్ రేట్ కాకుండా వినియోగ బేసిక్ ధరలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
శ్రీనివాస్ దీనిని “ప్రకటనలకు బదులుగా సరైన ఏఐ వ్యాపార నమూనా” అని పేర్కొన్నారు. దీని లోడ్ ఎగ్జామ్ పూర్తైన తర్వాత ప్రో వినియోగదారులకు యాక్సెస్ ఇస్తారు.

Also Read:  Old Gold Recycling: పాత బంగారంతో కొత్త ఆదాయం.. ఏం చేయాలంటే?

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×