E-Paper
Advertisement

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!

జియో మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్.. రూ. 400 లోపే అన్‌లిమిటెడ్ 5G డేటా.. వివరాలివే!
Advertisement

Jio Unlimited 5G Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన వినియోగదారులకు 5G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనిని ఉపయోగించుకునేందుకు రకరకాల ప్లాన్‌లను అందిస్తోంది. ముఖ్యంగా బడ్జెట్ ధరలోనే అన్‌లిమిటెడ్ 5G డేటాను కోరుకునే వారి కోసం రూ. 400 లోపే రెండు ఆకర్షణీయమైన ప్లాన్‌లను జియో ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌ల వివరాలేంటో ఈ కథనంలో చూద్దాం.

రూ. 198 5G ప్లాన్

జియో ఈ ప్లాన్ ను 14 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. రోజుకు 2GB హైస్పీడ్ డేటాను ఈ ప్లాన్ కింద యూజర్లకు లభించనుంది. మరోవైపు ఈ ప్లాన్ లోనే ఫ్రీకాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను సైతం చేసుకోవచ్చు. మరోవైపు అర్హులైన యూజర్లకు ఈ ప్లాన్ కింద అపరిమిత 5G డేటాను సైతం జియో ఆఫర్ చేస్తోంది. మరోవైపు అదనపు బెనిఫిట్స్ కింద.. జియోటీవీ, జియో సినిమా, జియోక్లౌడ్ వంటి వాటికి ఫ్రీ యాక్సెస్ సైతం పొందొచ్చు.

రూ.349 5G ప్లాన్..

Advertisement

జియో ఈ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీని కింద ప్రతీరోజూ యూజర్లకు 2GB డేటా, ఫ్రీ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. అదనపు ప్రయోజనాల కింద జియో యాప్స్ కు సంబంధించి ఫ్రీ యాక్సెస్ సైతం పొందొచ్చు. మరోవైపు ఈ ప్లాన్ లోనూ అర్హులైన యూజర్లకు అపరిమిత 5G డేటాను జియో అందిస్తోంది.

Also Read: తక్కువ సీట్ హైట్ ఉన్న.. బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రైడింగ్ ఇక మరింత ఈజీ..!

అపరిమిత 5G అర్హతలు

Advertisement

జియో అందిస్తున్న అన్‌లిమిటెడ్ 5G డేటాను ఉపయోగించుకోవడానికి వినియోగదారులు తప్పనిసరిగా కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఇందులో మెుదటిది 5G స్మార్ట్ ఫోన్. వినియోగదారు వద్ద 5G సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ తప్పనిసరిగా ఉండాలి. అలాగే మీరు ఉన్న ఏరియాలో జియో ట్రూ 5G నెట్ వర్క్ అందుబాటులో ఉంటే.. ఉచితంగా అపరిమిత 5G డేటాను పొందొచ్చు. మరోవైపు 2GB కంటే తక్కువ డేటా అందించే ప్లాన్ లు వినియోగిస్తున్న వారికి.. ఈ అన్ లిమిటెడ్ 5G సేవలు లభించవు.

Also Read: బైక్ లవర్స్‌కి అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్‌లోకి బజాజ్ ఫస్ట్ ఈవీ బైక్.. ఎప్పుడో తెలుసా?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×