E-Paper
Advertisement

జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!

జియో బంపర్ ఆఫర్.. రూ. 175కే 10 జీబీ డేటా.. ఉచితంగా 11 ఓటీటీలు!
Advertisement

Jio Plans: ప్రముఖ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తమ వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్‌లను అందుబాటులోకి తెస్తూనే ఉంటుంది. ముఖ్యంగా డేటాతో పాటు వినోదాన్ని కోరుకునే వారి కోసం జియో ఇటీవల రూ. 175తో ఒక ప్రత్యేకమైన డేటా ఆడ్ ఆన్ (Data Add-on) ప్లాన్‌ను తీసుకొచ్చింది. బడ్జెట్ ధరలో ఎక్కువ డేటా, ప్రముఖ ఓటీటీల సబ్‌స్క్రిప్షన్లు పొందాలనుకునే వారికి ఈ ప్లాన్ ఒక అద్భుతమైన ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో ఈ కథనంలో చూద్దాం.

10 GB హైస్పీడ్ డేటా

ఎంటర్ టైన్ మెంట్ కోరుకునేవారి కోసం జియో ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకొచ్చింది. 28 రోజుల వ్యాలిడిటీతో రూపొందిన ఈ ప్లాన్ కింద.. వినియోగదారులకు 10 GB హై-స్పీడ్ డేటా లభించనుంది. అయితే వినోదాన్ని టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ప్లాన్ కాబట్టి ఓటీటీ బెనిఫిట్స్ మినహా.. ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్ సౌకర్యాలు ఈ ప్లాన్ లో లేకపోవడం గమనార్హం.

10కి పైగా ఫ్రీ ఓటీటీలు

Advertisement

ఈ ప్లాన్ లో ఫ్రీ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ ను హైలెట్ గా చెప్పవచ్చు. కేవలం రూ. 175 కే ఏకంగా 11 రకాల ప్రముఖ ఓటీటీలకు ఫ్రీ యాక్సెస్ పొందొచ్చు. సోనీ లివ్, జీ5, జియోసినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ+, సన్ నెక్స్ట్, కాంచా లంకా, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హొయ్‌చోయ్, ఫ్యాన్‌కోడ్ లోని ఓటీటీ కంటెంట్ ను ఫ్రీగా వీక్షించవచ్చు.

Also Read: ఇదేందయ్యా ఇది.. ఈ ఫ్రిడ్జ్‌లో మనుషులు కూర్చోవచ్చా? జపానోళ్లది బుర్రే బుర్ర!

ఈ ప్లాన్ ఎవరికి బెస్ట్?

Advertisement

ప్రస్తుతం ప్రతీ ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూడటానికి ఇష్టపడుతున్నారు. వేర్వేరు ఓటీటీలకు విడివిడిగా ఖర్చు చేయడం కంటే ఈ రూ. 175 ప్లాన్ ద్వారా ఒకేసారి పలు ప్లాట్‌ఫామ్‌ల కంటెంట్‌ను పొందడం ఎంతో తెలిగ్గా ఉంటుంది. క్రికెట్ మ్యాచ్‌లు, లేటెస్ట్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చూసే వారికి.. రోజువారీ డేటా పరిమితి అయిపోయిన వారికి ఈ ప్లాన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని చెప్పవచ్చు.

Also Read: ఈ జాకెట్ తొడుక్కుంటే.. గాలి నుంచే మంచినీళ్లు.. ఇదేదో భలే ఉందే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×