E-Paper
Advertisement

Jio Cheapest Plans: రోజుకు 3GB డేటా.. కేవలం రూ.39 మాత్రమే.. జియో సూపర్ చీప్ ప్లాన్స్!

Jio Cheapest Plans: రోజుకు 3GB డేటా.. కేవలం రూ.39 మాత్రమే.. జియో సూపర్ చీప్ ప్లాన్స్!
Advertisement

Jio Cheapest Plans: ప్రస్తుత రోజుల్లో ప్రతీ ఒక్కరికి డేటా తప్పనిసరి అయిపోయింది. రోజుకు 2 GB డేటా ఏమాత్రం సరిపోవడం లేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. దీనిని గమనించిన రిలయన్స్ జియో.. తన యూజర్ల కోసం రూ.80 లోపే చీపెస్ట్ డేటా యాడెడ్ ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో ముఖ్యంగా రూ.39 రీఛార్జ్ ప్లాన్.. అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ ఆ ప్లాన్ వివరాలేంటి? రూ.80లోపు ఉన్న జియో చీపెస్ట్ ప్లాన్స్ ఏవి? ఈ కథనంలో పరిశీలిద్దాం.

జియో రూ. 39 ప్లాన్

ఈ రీఛార్జ్ ప్లాన్.. కేవలం డేటా అవసరాలను దృష్టిలో ఉంచుకొని జియో తీసుకొచ్చింది. 3 రోజుల వ్యాలిడిటీతో రూపొందిన ఈ ప్లాన్ లో రోజుకు 3GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే 3 రోజుల కాలానికి మెుత్తం 9GB వినియోగదారుడు పొందవచ్చు. ఒకవేళ రోజువారి 3GB కోటా అయిపోతే.. 64 Kbps వేగంతో అపరిమిత డేటా యూజర్ కు లభిస్తుంది. ఈ ప్లాన్ లో అపరిమిత కాల్స్, ఫ్రీ ఎస్ఎంఎస్ లు వంటివి లభించవు.

రూ.77 డేటా ప్లాన్..

Advertisement

ఐదు రోజుల కాలానికి మంచి డేటా ప్యాక్ కోరుకుంటే దీనిని పరిశీలించవచ్చు. ఈ ప్లాన్ లో రోజుకు 3GB డేటాతో పాటు ఉచితంగా సోనీ లైవ్ సబ్ స్క్రిప్షన్ సైతం పొందవచ్చు. ఒకవేళ మీకు రోజూ 3GB డేటా అవసరం లేదనకుంటే రూ.69 రీఛార్జ్ ప్లాన్ ట్రై చేయవచ్చు. ఇది 7 రోజుల కాలానికి 6GB డేటాను మీకు అందిస్తుంది. లేదంటే మీకు ఒక రోజులో అత్యధిక డేటా కావాలనుకుంటే రూ.49 ప్లాన్ బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ఇది ఒక రోజు వ్యాలిడిటీతో ఏకంగా 25GB డేటాను అందిస్తుంది.

Also Read: Chicken Shops Close: చికెన్ లవర్స్‌కు భారీ షాక్.. ఏప్రిల్ 1 నుంచి దుకాణాలు క్లోజ్.. ఎందుకంటే?

ఇతర చౌకైన డేటా ప్లాన్‌లు

Advertisement

అలాగే రూ.11, రూ.19, రూ.29 ధరల్లోనూ డేటా ప్లాన్స్ ను జియో తీసుకొచ్చింది. రూ.11 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే గంట వ్యవధికి అన్ లిమిటెడ్ డేటా లభిస్తుంది. రూ.19 ప్లాన్ అయితే ఒక రోజుకు 1GB డేటా, రూ.29 ప్లాన్ లో రోజుకు 2GB చొప్పున రెండ్రోజులు పొందవచ్చు. మెుత్తంగా ప్రముఖ టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ తో పోలిస్తే.. జియో డేటా ప్లాన్స్ అత్యంత చౌకగా ఉన్నాయని చెప్పవచ్చు.

Also Read: Summer Cooling Tips: ఇదిగో బ్యాచిలర్ బాయ్స్.. ఏసీ లేదని బాధపడుతున్నారా? ఈ టిప్స్‌తో కూలింగ్ తన్నుకుంటూ వస్తది!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×