E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!

యాపిల్ లవర్స్‌కు పండగే.. iPhone 17 Pro Maxపై కళ్లు చెదిరే డిస్కౌంట్.. కొనేయండిలా!
Advertisement

Flipkart Goat Sale Offers: యాపిల్ లవర్స్‌కు ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్ తీసుకొచ్చింది. కంపెనీ మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్ iPhone 17 Pro Max భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. కొత్త ఐఫోన్ కొనాలనుకునే వారికి ఫ్లిప్‌కార్ట్ గోట్ సేల్ ఒక మంచి అవకాశం. అదిరిపోయే కెమెరాలు, పవర్‌ఫుల్ ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

ఆఫర్ల వివరాలు ఇలా..

ఐఫోన్ 17 ప్రో మాక్స్ 256GB వేరియంట్ సాధారణంగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ.1,39,900 ధరకు లిస్ట్ అయింది. నిజానికి ఈ ఫోన్ సెప్టెంబర్ 2026లో రూ.1,49,900 లాంచ్ ధరకు మార్కెట్లోకి వచ్చింది. అయితే.. ఈ సేల్‌లో ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉపయోగించి కొనుగోలు చేస్తే ఏకంగా రూ.10,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫోన్ ధర రూ.1,29,900కి తగ్గుతుంది. అంటే.. లాంచ్ ధరతో పోలిస్తే ఏకంగా రూ.20,000 లాభం పొందొచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత తక్కువకే..

Advertisement

బ్యాంక్ ఆఫర్లతో పాటు పాత ఫోన్‌ను మార్చుకునేందుకు అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మీ పాత మొబైల్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా గరిష్టంగా రూ.60,800 వరకు అదనపు తగ్గింపు పొందొచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ వాల్యూ అనేది మీరు ఇచ్చే పాత ఫోన్ మోడల్, దాని వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ పూర్తి ఎక్స్ఛేంజ్ వాల్యూ దక్కితే ఈ ప్రీమియం ఫోన్‌ను అత్యంత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

Also Read: Googleలో ఈ సీక్రెట్ ఫీచర్ తెలిస్తే.. ఇంట్లో కూర్చునే విమానం నడుపుతూ ప్రపంచాన్ని చుట్టేయొచ్చు!

ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ ఫీచర్లు..

Advertisement

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఐఫోన్ 17 ప్రో మాక్స్ 6.9 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌లో యాపిల్ లేటెస్ట్ ఏ19 ప్రో ప్రాసెసర్‌ను ఉపయోగించారు. ఇది లేటెస్ట్ ఐఓఎస్ 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇందులో 5G కనెక్టివిటీ, యూఎస్‌బీ 3.0 టైప్-సి పోర్ట్, వై-ఫై 7, ఈ-సిమ్ మరియు బ్లూటూత్ 6 వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

అద్భుతమైన కెమెరా సెటప్:

ఫోన్ వెనుక భాగంలో మూడు పవర్‌ఫుల్ కెమెరాలను అందించారు. దీనిలో ఎఫ్‌/1.78 అపెర్చర్‌తో కూడిన 48MP ప్రైమరీ ఫ్యూజన్ కెమెరా, 48MP అల్ట్రావైడ్ కెమెరా, మరో 48MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. అలాగే.. సెల్ఫీల కోసం ముందు భాగంలో 18MP కెమెరా అమర్చారు. ఈ ఫోన్ 8.75 మిమీ మందం, 231 గ్రాముల బరువుతో ప్రీమియం లుక్‌ను అందిస్తుంది.

Also Read: జేబులో ఇమిడిపోయే బుజ్జి కారు.. ఫ్లిప్ చేస్తే అదిరిపోయే మొబైల్.. ఎక్కడ దొరుకుతుందంటే?

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×