E-Paper
Advertisement

యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. iPhone 17 Pro Max, iPhone Air, iPhone 16పై షాకింగ్ డిస్కౌంట్స్!

యాపిల్ లవర్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్.. iPhone 17 Pro Max, iPhone Air, iPhone 16పై షాకింగ్ డిస్కౌంట్స్!
Advertisement

Flipkart Sasa Lele Sale: సాధారణంగా ఐఫోన్ కొనాలంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే.. యాపిల్ ప్రొడక్ట్స్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ముఖ్యంగా ఐఫోన్లపై ఆఫర్లు రావడం చాలా అరుదు. అందుకే చాలామంది ఐఫోన్ డ్రీమ్‌ను పక్కన పెట్టుస్తుంది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేకుండానే సమ్మర్ సేల్స్ వచ్చేసాయి. ప్రముఖ ఈ-కామర్స్ సైట్లు iPhone 17 Pro Max, iPhone Air, iPhone 16 లాంటి లేటెస్ట్ మోడల్స్‌పై భారీ డిస్కౌంట్లు ఇస్తున్నాయి. బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు అన్నీ కలిపితే ఈ ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి..

ఫ్లిప్‌కార్ట్‌లో మొదలైన పండుగ:

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ‘సాసా లేలే’ పేరుతో అదిరిపోయే సేల్ నడుస్తోంది. మే 9 నుంచి ఇది అందరికీ అందుబాటులోకి రాగా, ప్లస్ మెంబర్లకు అంతకంటే ముందే యాక్సెస్ ఇచ్చారు. ఈ సేల్‌లో అందరి కళ్లు ఐఫోన్ 17 ప్రో మాక్స్ పైన పడ్డాయి. ఎందుకంటే.. లేటెస్ట్ మోడల్ కావడం, దానికి తోడు భారీగా రేటు తగ్గడంతో చాలామంది ఇప్పుడే ఫోన్ బుక్ చేసేసుకుంటున్నారు.

Advertisement

Also Read: ఛార్జింగ్ కేబుల్ సరిగ్గా పిన్ దగ్గరే ఎందుకు కట్ అవుతుంది? ఆ చిన్న తప్పే దీనికి అసలు కారణమా?

రూ.25వేల వరకు ఆదా:

ఐఫోన్ 17 ప్రో మాక్స్ (256GB) లాంచ్ అయినప్పుడు దాని ధర రూ.1,49,900. కానీ ఈ సేల్‌లో రూ.1,34,900కే లభిస్తోంది. అక్కడే రూ.15 వేలు తగ్గిపోయింది. ఒకవేళ ఎస్బీఐ లేదా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. ఇంకో రూ.6 వేలు తగ్గుతుంది. ఇవి కాకుండా మరో రూ.4 వేల దాకా క్యాష్‌బ్యాక్ కూడా వస్తుంది. ఇలా అన్ని ఆఫర్లు కలిపితే ఏకంగా రూ.25 వేలు ఆదా చేసి, రూ.1,25,000 లోపే ఈ ఫోన్‌ను ఇంటికి పట్టుకెళ్లొచ్చు.

అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్ రచ్చ:

Advertisement

స్లిమ్‌గా, స్టైలిష్‌గా ఉండే ఫోన్ కావాలంటే అమెజాన్‌లో ఐఫోన్ ఎయిర్‌పై అదిరిపోయే డీల్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఐఫోన్ 16 మీద కూడా భారీ తగ్గింపులు ఇచ్చేస్తున్నారు. బరువు తక్కువగా ఉండాలనుకునే వారికి ఐఫోన్ ఎయిర్ బెస్ట్ ఆప్షన్.

ఫీచర్లు కూడా అదుర్స్:

ఐఫోన్ 17 ప్రో మాక్స్‌లో ఈసారి 6.9 ఇంచుల పెద్ద స్క్రీన్ ఇచ్చారు. దీనికి వాడిన సెరామిక్ షీల్డ్ 2 వల్ల ఫోన్ కింద పడ్డా గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా ఎండలో ఫోన్ వాడుతున్నప్పుడు స్క్రీన్ ఫుల్ క్లారిటీతో కనిపించేలా కొత్త కోటింగ్ వాడారు. అలాగే మంచి కెమెరా, పవర్‌ఫుల్ బ్యాటరీ ఉన్న ఈ ఫోన్ ఇంత తక్కువ ధరకు దొరకడం అంటే లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం.. స్టాక్ అయిపోకముందే ఒకసారి ఆఫర్స్ చెక్ చేసేయండి మరి.

Also Read: ఈ ప్రైస్‌లో ఇలాంటి TVs దొరకడం ఇంపాజిబుల్.. రూ.11 వేలకే గూగుల్ సాఫ్ట్‌వేర్, డాల్బీ సౌండ్‌తో థామ్సన్ కొత్త టీవీలు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×