E-Paper
Advertisement

iPhone 16 Discount: ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. విజయ్ సేల్స్‌లో సూపర్ డీల్

iPhone 16 Discount: ఐఫోన్ 16పై బిగ్ డిస్కౌంట్.. విజయ్ సేల్స్‌లో సూపర్ డీల్
Advertisement

iPhone 16 Discount | ఐఫోన్ 17 ఈ సంవత్సరం విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ ఫోన్ కొనడానికి ఐఫోన్ ఫ్యాన్స్ తెగ ఆర్డర్లు చేస్తున్నారు. అయితే ఇప్పటికీ ఐఫోన్ 16 కు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఆన్ లైన్స్ కామర్స్ ప్లాట్‌ఫామ్స్ పై యూజర్లు ఐఫోన్ 16 కోసమే తెగ చెక్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో తాజా విజయ్ సేల్స్ మంచి ఆఫర్ ప్రకటించింది. ఐఫోన్ 16 కొనుగోలుపై మంచి సేవింగ్స్ చేసుకోవచ్చు. ఈ ఆఫర్ కొద్దిరోజులు మాత్రమే త్వరగా చెక్ చేసి ఆర్డర్ చేయండి.

ధర, డిస్కౌంట్ వివరాలు

Advertisement

ఐఫోన్ 16 ఒరిజినల్ ధర రూ.69,900. కానీ విజయ్ సేల్స్ 5 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌తో ధర రూ.66,490 వరకు తగ్గుతుంది. ICICI క్రెడిట్ కార్డు నో-కాస్ట్ EMI, అదనంగా మరో రూ.4,000 తగ్గింపు కూడా ఉంది. దీంతో ఫైనల్ ధర కేవలం రూ.62,490 మాత్రమే! అంటే మొత్తం సేవింగ్స్ రూ.7,410.

ఐఫోన్ 16 డిస్‌ప్లే అదిరిపోతుంది

ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే ఉంది. 1179×2556 పిక్సెల్స్ రిజల్యూషన్ ఇస్తుంది. రంగులు చాలా బ్రైట్‌గా, షార్ప్‌గా కనిపిస్తాయి. ఎండలోనూ స్క్రీన్ క్లియర్‌గా కనిపిస్తుంది.

ఐఫోన్‌ 16లో పవర్‌ఫుల్ A18 చిప్

Advertisement

ఈ ఐఫోన్‌లో ఆపిల్ కొత్త A18 ప్రాసెసర్ ఉంది. ఏ టాస్క్ అయినా సూపర్ ఫాస్ట్‌గా జరుగుతుంది. గేమింగ్, మల్టీటాస్కింగ్ లాగ్ లేకుండా ఉంటుంది. ఫ్యూచర్ యాప్స్ కూడా స్మూత్‌గా రన్ అవుతాయి.

కెమెరా సూపర్

ఫోన్‌లో డ్యూయల్ 48MP + 12MP రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. 12MP ఫ్రంట్ కెమెరాతో సెల్ఫీలు అద్భుతంగా వస్తాయి. తక్కువ లైట్ లో కూడా ఫోటోలు షార్ప్‌గా వస్తాయి. 4K వీడియో రికార్డింగ్ చాలా క్వాలిటీగా ఉంటుంది.

స్టోరేజ్ ఆప్షన్స్

ఫోన్‌లో 128GB, 256GB, 512GB వేరియంట్స్ ఉన్నాయి. అన్నింటిలోనూ 8GB RAM ఉంటుంది. మీ ఫైల్స్, ఫోటోలు పెద్ద సైజులో ఉన్నా ఆందోళన అవసరం లేదు.

డిజైన్, బిల్డ్

చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ వస్తుంది. స్లీక్ డిజైన్, లైట్ వెయిట్ ఉంటుంది. జేబులో సులువుగా పడుతుంది.

బ్యాటరీ లైఫ్

ఒక్క ఛార్జ్‌తో పూర్తి రోజు సులువుగా నడుస్తుంది. ఫోన్ మోడరేట్‌గా యూజ్ చేస్తే ఒక రోజు కంటే ఎక్కువ సమయం నడుస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.

iOS ఎక్స్‌పీరియన్స్

లేటెస్ట్ iOS సూపర్ స్మూత్‌గా రన్ అవుతుంది. రెగ్యులర్ సెక్యూరిటీ అప్‌డేట్స్ వస్తాయి. ఆపిల్ ఎకోసిస్టమ్‌తో పర్ఫెక్ట్‌గా కనెక్ట్ అవుతుంది.

ఇప్పుడే ఎందుకు కొనాలి?

ఇలాంటి భారీ డిస్కౌంట్ మళ్లీ రాదు. ధర మళ్లీ పెరిగే ఛాన్స్ ఉంది. ఫోన్‌కు రీసేల్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది. ఐఫోన్ 16 కొనడానికి ఇది బెస్ట్ టైమ్.

Also Read: చిన్న సైజులో పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్లు.. 2025లో బెస్ట్ ఇవే..

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×