E-Paper
Advertisement

Samsung New Smartphones: సామ్‌సంగ్ నుంచి రెండు చీపెస్ట్ 5G ఫోన్లు.. మాటల్లేవ్ అంతే!

Samsung New Smartphones: సామ్‌సంగ్ నుంచి రెండు చీపెస్ట్ 5G ఫోన్లు.. మాటల్లేవ్ అంతే!
Advertisement

Samsung Galaxy A16, Galaxy A05 New Smartphones: దక్షిణ కొరియాకు చెందిన టెక్ దిగ్గజం సామ్‌సంగ్ Galaxy A సిరీస్‌లో మరో రెండు చౌకైన స్మార్ట్‌ఫోన్‌లను త్వరలో విడుదల చేయనుంది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ప్రస్తుతం టెస్టింగ్‌లో  ఉన్నాయి. ఒక నివేదిక ప్రకారం కంపెనీ ఈ ఫోన్లను ఈ ఏడాది చివరన విడుదల చేయనుంది. దీంతో పాటు ఫోన్ ధర వివరాలను కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ఫోన్‌ల లాంచ్‌కు సంబంధించి సామ్‌సంగ్ ఇంకా ఎటువంటి అధికారక ప్రకటన చేయలేదు. ఈ రెండు ఫోన్‌లు కంపెనీ Galaxy A15, Galaxy A05 అప్‌గ్రేడ్ మోడల్‌లుగా ఉండే అవకాశం ఉందని కంపెనీ ఇప్పటికే వెల్లడించింది.

Samsung Galaxy A16, Galaxy A05 స్మార్ట్‌ఫోన్లను ఈ ఏడాది డిసెంబర్‌లో ప్రారంభించే అవకాశం ఉంది. గెలాక్సీ క్లబ్ నివేదిక ప్రకారం ఈ రెండు ఫోన్‌లను వచ్చే ఏడాది ప్రపంచ గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేయవచ్చు. ఇది కాకుండా Samsung Galaxy A36, Galaxy A56 కోసం సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ రెండు ఫోన్‌లు ఏప్రిల్ 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

Advertisement

Samsung Galaxy A16, Galaxy A05 నివేదికల ప్రకారం A సిరీస్‌లోని ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌ల ధర 20 యూరోల కంటే తక్కువగా ఉంటుంది. అంటే సుమారు రూ. 18,200. ఇంటర్నల్ టెస్టింగ్‌లో ఈ రెండు ఫోన్‌లు వరుసగా SM-A166B, SM-A065M మోడల్ నంబర్‌లతో కనిపిస్తాయి. కంపెనీ ఈ రెండు బడ్జెట్ ఫోన్‌లను 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో తీసుకురానుంది. అయితే ఈ రెండు ఫోన్‌ల స్పెసిఫికేషన్‌లు నివేదికలో వెల్లడించలేదు.

Also Read: అదరగొట్టారు గురూ.. వివో నుంచి సరికొత్త ఫోన్.. ఇది మనలాంటి వారి కోసమే!

Advertisement

సామ్‌సంగ్ Galaxy A15, Galaxy A05 ఫీచర్లు గురించి మాట్లాడితే ఈ ఫోన్ MediaTek Dimensity 6100+ ప్రాసెసర్‌తో వస్తుంది. అలానే ఈ సిరీస్‌లో దాని 4G వేరియంట్ MediaTek Helio G99 చిప్‌సెట్‌లో రన్ అవుతుంది. అదే సమయంలో MediaTek Helio G85 ప్రాసెసర్ Galaxy A05లో అందుబాటులో ఉంటుంది. ఈ Samsung ఫోన్‌లు 50MP ప్రైమరీ కెమెరా, 5000mAh బ్యాటరీ, 25W వైర్డ్ ఛార్జింగ్ ఫీచర్‌ని సపోర్ట్ చేస్తాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×