E-Paper
Advertisement

Latest Iphone Discount: షాకింగ్ ఆఫర్.. ఈ సంవత్సరంలో విడుదలైన కొత్త ఐఫోన్‌పై రూ.18,000 తగ్గింపు

Latest Iphone Discount: షాకింగ్ ఆఫర్.. ఈ సంవత్సరంలో విడుదలైన కొత్త ఐఫోన్‌పై రూ.18,000 తగ్గింపు
Advertisement

Iphone 16e Discount| ఈ ఏడాది లాంచ్ అయిన కొత్త ఐఫోన్ పై ధర భారీగా తగ్గింది. ఆ మోడల్ పేరు ఐఫోన్ 16e.. ఇప్పుడు భారత్‌లో ఈ ఫోన్ చాలా తక్కువ ధరకు దొరుకుతోంది. రూ.18,000కు పైగా సేవింగ్స్ చేసుకోవచ్చు. ఐఫోన్ కొనాలనుకునేవారికి ఇది సరైన సమయం.

సరసమైన ధరకు కొత్త ఐఫోన్

ఆపిల్ కంపెనీ ఐఫోన్ 16eను మిడ్ బడ్జెట్ ఆప్షన్‌గా తీసుకొచ్చింది. ఇది ఐఫోన్ 16 సిరీస్‌లో భాగం. ఈ ఫోన్ ముఖ్య ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. డిజైన్ చాలా ఆధునికంగా, స్లిమ్‌గా ఉంటుంది. ధర కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది.

డిస్‌ప్లే – అద్భుతమైన స్క్రీన్

Advertisement

ఫోన్‌లో 6.1 అంగుళాల OLED స్క్రీన్ ఉంది. 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రంగులు చాలా బ్రైట్‌గా, నలుపు రంగు ఫోన్ కు మంచి డెప్త్‌నిస్తుంది. సినిమాలు, లైవ్ వీడియోలు చూడటానికి సూపర్. ఒక్క చేత్తో సులువుగా ఉపయోగించుకోవచ్చు.

కెమెరా – అద్భుతమైన ఫోటోలు

వెనుకవైపు 48MP కెమెరా ఉంది. ఫోటోలు చాలా డీటెయిల్‌గా వస్తాయి. ముందువైపు 12MP సెల్ఫీ కెమెరా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీలకు ఇది బెస్ట్. చాలా ఫోటో మోడ్‌లు ఉన్నాయి. హై క్వాలిటీ వీడియోలు కూడా రికార్డ్ చేయవచ్చు.

ప్రాసెసర్ పనితనం – A18 చిప్‌సెట్

Advertisement

A18 చిప్‌సెట్ ఫోన్‌ను వేగంగా నడుపుతుంది. ఏ పని చేసినా స్మూత్‌గా ఉంటుంది. యాప్‌లు తెరవడం, గేమ్స్ ఆడటం – అన్నీ సులువు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఛార్జింగ్ కోసం USB-C పోర్ట్ ఉంది.

కొత్త ధర – భారీ తగ్గింపు

ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.59,900. ఇప్పుడు రిలయన్స్ డిజిటల్‌లో ఐఫోన్ 16e రూ.48,990కే దొరుకుతోంది. అంటే రూ.10,000కు పైగా డిస్కౌంట్. HSBC క్రెడిట్ కార్డు ఉంటే మరో రూ.7,500 తగ్గుతుంది. మొత్తం రూ.18,000కు పైగా ఆదా!

ఎక్స్‌చేంజ్ ఆఫర్

పాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తే మరింత తగ్గింపు దొరుకుతుంది. మీ పాత ఫోన్ కండిషన్, దాని మోడల్ ని బట్టి ధర తగ్గుతుంది. రిలయన్స్ డిజిటల్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను చెక్ చేసుకోండి.

అద్భుతమైన అవకాశం

ఇది అప్‌గ్రేడ్ చేసుకోవాలనుకునేవారికి, గిఫ్ట్ ఇవ్వాలనుకునేవారికి సూపర్ ఆప్షన్. లేటెస్ ఆపిల్ ఫోన్ తక్కువ ధరకు దొరుకుతోంది. ఈ ఆఫర్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. త్వరగా కొనేయండి.

అతి పెద్ద స్క్రీన్‌గల ఐఫోన్‌పై రూ.43000 డిస్కౌంట్.. రిలయన్స్ డిజిటల్‌లో సూపర్ ఆఫర్

ఐఫోన్ 17 సిరీస్ హాట్‌గా సేల్ అవుతున్నా, ఐఫోన్ 15 ప్లస్‌కు ఇంకా డిమాండ్ ఉంది. దీని ప్రత్యేకత – అతిపెద్ద 6.7 అంగుళాల సూపర్ రెటినా OLED స్క్రీన్!

రిలయన్స్ డిజిటల్‌లో 128GB మోడల్ రూ.50,900కి లభిస్తోంది. IDBI బ్యాంక్ కార్డుతో 10% తగ్గింపు పొందితే రూ.4,000 ఆదా. చివరి ధర రూ.46,900 మాత్రమే! లాంచ్ ధర రూ.89,900 నుంచి రూ.43,000 సేవ్ చేసుకోవచ్చు.

ఫీచర్స్:

16 బయోనిక్ చిప్ – స్మూత్ పనితనం
48MP + 12MP డ్యూయల్ కెమెరా – అద్భుత ఫోటోలు
IP68 వాటర్ & డస్ట్ ప్రూఫ్
USB-C, 5G, NFC

పెద్ద స్క్రీన్, పవర్‌ఫుల్ ప్రాసెసర్, సగం ధరలో ప్రీమియం ఆపిల్ ఫోన్!

మరి రెండు స్పెషల్ ఐఫోన్లలో ఏది కొనుగోలు చేస్తారు?

Also Read: ఇంటర్నెట్ లేకుండా గూగుల్ మ్యాప్స్.. ఫోన్ లో ఈ సెట్టింగ్స్ చేస్తే సరి

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×