E-Paper
Advertisement

Induction Stove Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. తక్కువ ధరకే ఇండక్షన్ స్టవ్స్‌.. మరీ ఇంత తగ్గించారేంట్రా!

Induction Stove Offers: ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్.. తక్కువ ధరకే ఇండక్షన్ స్టవ్స్‌.. మరీ ఇంత తగ్గించారేంట్రా!
Advertisement

Induction Stove Offers: ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్.. ఇండక్షన్ స్టవ్స్ పై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ప్రస్తుతం వాటికి పెరిగిన డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని.. వినియోగదారులకు తక్కువ ధరకే స్టవ్స్ అందిస్తోంది. MRPపై 30% నుంచి 50% తక్కువకే వాటిని సొంతం చేసుకునే వెసులాబుటు కల్పిస్తోంది. ఇంతకీ ఫ్లిప్ కార్ట్ లో భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న ఇండక్షన్ స్టవ్స్ ఏవీ? వాటి ఫీచర్లు, ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు పరిశీలిద్దాం.

బజాజ్ 1200W ఇండక్షన్ స్టవ్

ఈ ఇండక్షన్ స్టవ్.. 1200 వాట్ల శక్తితో పనిచేస్తుంది. ఇందులో సులభంగా ఆపరేట్ చేయడానికి పుష్ బటన్ (Push Button) కంట్రోల్స్ ఉన్నాయి. ఈ సిస్టమ్ వల్ల వయసు పైబడిన వారు కూడా సులభంగా దీనిని ఆపరేట్ చేయవచ్చు. చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఛాయిస్ గా నిలుస్తోంది. ప్లిప్ కార్ట్.. ఈ కుక్కర్ ను 48 శాతం డిస్కౌంట్ తో రూ.1899కి అందిస్తోంది.

గ్రీన్‌చెఫ్ 2000W ఇండక్షన్ కుక్‌టాప్

Advertisement

2000 వాట్ల హై-పవర్ సామర్థ్యంతో రూపొందిన ఈ ఇండక్షన్ స్టవ్.. ఆధునిక టచ్ ప్యానెల్ (Touch Panel) ను కలిగి ఉంది. ఇందులో వివిధ రకాల వంటల కోసం ముందే సెట్ చేసిన (Pre-set) మెనూలు సైతం అందించారు. ఎక్కువ వాటేజ్ ఉండటం వల్ల పాలు మరిగించడం లేదా నీరు వేడి చేయడం వంటి పనులను చాలా వేగంగా పూర్తి చేయవచ్చు. దీని టచ్ ప్యానెల్ పైన గ్లాస్ ఫినిషింగ్ ఉండటం వల్ల వంట తర్వాత తుడిచి చాలా ఈజీగా శుభ్రం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్ 40 శాతం రాయితీతో రూ.1,899కి ఈ స్టవ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ప్రెస్టీజ్ 1200W ఇండక్షన్ కుక్‌టాప్

ప్రెస్టీజ్ కంపెనీ నుంచి తక్కువ బడ్జెట్ లో మంచి ఇండక్షన్ స్టవ్ కోరుకునేవారు దీనిని ట్రై చేయవచ్చు. ఇది 1200వాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇందులో ఇండియన్ మెనూ ఆప్షన్స్ (చపాతీ, ఇడ్లీ, కర్రీ) పుష్ బటన్ల రూపంలో ఉన్నాయి. ఇది వోల్టేజ్ ఫ్లక్చుయేషన్లను తట్టుకునే ఆటోమేటిక్ వోల్టేజ్ రెగ్యులేటర్ ఫీచర్‌ ను కలిగి ఉంది. దీని అసలు ధర రూ.2,995 కాగా, ఫ్లిప్ కార్ట్ 50 శాతం డిస్కౌంట్ తో రూ.1,471కే అందిస్తోంది.

Advertisement

Also Read: Malla Reddy: సచ్చిపోతుండ్రు.. నా మీద ఎందుకంత పగ.. శ్రీధర్ బాబుపై మల్లారెడ్డి మాటలు వింటే

ఫిలిప్స్ 1300W ఇండక్షన్ కుక్‌టాప్

నమ్మకమైన అంతర్జాతీయ బ్రాండ్స్ లో ఫిలిప్స్ కు మంచి గుడ్ విల్ ఉంది. ఈ మోడల్ 1300 వాట్ల పవర్‌తో పనిచేస్తుంది. ఇందులో పోషకాలు కోల్పోకుండా వంట చేసేలా ప్రత్యేకంగా డిజైన్ చేసిన సాఫ్ట్‌వేర్ ను అమర్చారు. 1300W సామర్థ్యం ఉన్నందున ఇది విద్యుత్ ను ఆదా చేయడంతో వేగంగా వంట పూర్తి చేసేందుకు సాయపడుతుంది. దీని దీని అసలు ధర రూ.3,995. ఫ్లిప్ కార్ట్ దీనిని రూ.3,399కి (14% డిస్కౌంట్) అందిస్తోంది.

ముఖ్యగమనిక: వార్త రాసే సమయానికి ఫ్లిప్ కార్ట్ లో ఉన్న డిస్కౌంట్ ధరలను మాత్రమే ఇక్కడ ప్రస్తావించాం. ఈ కామర్స్ సైట్స్ లో ధరలు, రాయితీ పర్సెంటేజీ తరుచూ మారుతుంటాయి. కాబట్టి ప్రొడక్ట్ కొనేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటే మంచిది.

Also Read: Solar AC: కరెంట్ బిల్లు ఆదా చేసే సోలార్ ఏసీ.. ఫుల్ ఫీచర్స్, ధర వివరాలు ఇవిగో

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×