E-Paper
Advertisement

Dishwasher Work Easy: వంట పాత్రలు శుభ్రం చేసేందుకు కష్టపడుతున్నారా?.. ఇదిగో ఈ మెషీన్లు ఉన్నాయిగా!

Dishwasher Work Easy: వంట పాత్రలు శుభ్రం చేసేందుకు కష్టపడుతున్నారా?.. ఇదిగో ఈ మెషీన్లు ఉన్నాయిగా!
Advertisement

Dishwasher Work Easy| చాలా మంది గృహిణులకు ఇంట్లో వంట పాత్రలు శుభ్రం చేయడం భారంగా అనిపిస్తుంది. అందుకే ఇలాంటి పనుల కోసం ఓ పనిమనిషిని చాలా మంది నియమించుకుంటారు. కానీ పనిమనిషులు చాలా సార్లు చెప్పా పెట్టకుండా పనిమానేస్తారు. లేదా ప్రతిరోజు పనిచేయడానికి రారు. దీంతో ఇబ్బుందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.

ఇలాంటి పరిస్థితుల్లో పనిమనిషి లేకుండా పాత్రలు ఎలా కడుగుకుంటామని మీరు ఆలోచిస్తుంటే, ఎక్కువగా ఆలోచించకండి. ఈ డిష్‌వాషర్ మీ అన్ని పనులను సులభతరం చేస్తుంది. పనిమనిషి లేకున్నా.. ఈ యంత్రం మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది. ఒక డిష్‌వాషర్ ఏ వంటగదిలోనైనా సులభంగా సరిపోతుంది. ఇది 4 లేదా అంతకంటే ఎక్కువ సభ్యులు ఉన్న కుటుంబాలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

Advertisement

వంట పాత్రలను చేతితో శుభ్రం చేస్తే కలిగే ఇబ్బందులు డిష్‌వాషర్ ఉపయోగించడం వల్ల తొలగిపోతాయి. వివిధ రకాల పాత్రలను నిల్వ చేయడానికి ఇందులో తగినంత స్థలం కూడా ఉంది.

డిష్‌వాషర్లతో ప్రయోజనాలు:
మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న కొత్త డిజైన్ డిష్ వాషర్ల గురించి తెలుసుకుందాం. ఈ డిష్‌వాషర్ యంత్రాలు పాత్రలకు ఏవైనా జిడ్డు ఉంటే దాన్ని సులభంగా కడిగేస్తుంది. ఆ విధంగానే ఈ యంత్రాలను రూపొందించారు. దీనిలో ఉతికిన పాత్రలు బ్యాక్టీరియా రహితంగా ఉంటాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఈ డిష్‌వాషర్లు దాదాపు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారాయి. వీటిని మీ వంటగదిలో సులభంగా అమర్చవచ్చు. ఆన్‌లైన్‌లో డిష్‌వాషర్‌లను ఎంతకు పొందవచ్చో ఇక్కడ తెలుసుకోండి.

Advertisement

Also Read:  మీ గార్డెన్‌లోని మొక్కలతో కరెంట్ పొందొచ్చు.. ఎలాగో తెలుసా?

తోషిబా 14 ప్లేస్ సెట్టింగ్స్:

మీరు ఈ డిష్‌వాషర్‌ను 15 శాతం తగ్గింపుతో కేవలం రూ. 33,990 కి పొందవచ్చు. మీరు ఒకేసారి అంత డబ్బు చెల్లించలేకపోతే మీరు Amazonలో నో కాస్ట్ EMI ఆప్షన్‌ను కూడా పొందుతారు. దీని వలన మీకు నెలకు రూ. 1,648 మాత్రమే ఖర్చవుతుంది. ఈ డిష్‌వాషర్ అదనపు డ్రై కెపాసిటీతో వస్తుంది. ఇది మీ పాత్రలను కడిగి ఆరబెట్టగలదు. పాత్రలకు అంటుకున్న సుగంధ ద్రవ్యాల మరక, నూనె, నేయి, కూరల మరకలను సులభంగా తొలగించగలదు.

ఫాబెర్ 12 ప్లేస్ సెట్టింగ్స్ డిష్‌వాషర్:
ఈ యంత్రంలో మీరు నిమిషాల్లో అనేక పాత్రలను కడగవచ్చు. మీరు దీన్ని 27 శాతం తగ్గింపుతో కేవలం రూ. 29,210 కి పొందుతారు. ఇది పోర్టబుల్ ఫీచర్‌తో వస్తుంది. 12 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. మీకు రూ.30 వెల నుంచి నుండి రూ. 40,000 ధరలో మంచి డిష్ వాషర్ మెషీన్లు లభిస్తున్నాయి. వాటిలో మీ బడ్జెట్ కు తగిన దాన్ని ఎంచుకోండి. Croma, Flipkart, Amazon,.. వంటి ఇతర ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల లో కూడా ఈ డిష్ వాషర్లు అందుబాటులో ఉన్నాయి.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×