E-Paper
Advertisement

Cyber Monday Sale: స్మార్ట్‌ఫోన్‌లు, హోమ్ అప్లయన్సెస్ పై 65 శాతం వరకు డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే

Cyber Monday Sale: స్మార్ట్‌ఫోన్‌లు, హోమ్ అప్లయన్సెస్ పై 65 శాతం వరకు డిస్కౌంట్.. ఎక్కడ కొనాలంటే
Advertisement

Cyber Monday Sale Vijay Sales| ఈ ఏడాది చివరి నెలలో విజయ్ సేల్స్‌ ఒక అద్భుతమైన సేల్ ప్రారంభించింది. సైబర్ మండే సేల్ పేరుతో రన్ అవుతున్న ఈ సేల్ లో  స్మార్ట్ ఫోన్స్, ఆడియో ఐటెమ్స్, స్మార్ట్ వాచీలు, హోమ్ అప్లయెన్సెస్ లాంటి ఎలెక్ట్రానిక్స్ పై  65 శాతం వరకు డిస్కౌంట్ ఉంది. ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులే ఉంటుంది. కాబట్టి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే ఇప్పుడే ఆఫర్స్ చెక్ చేయండి.

ఊహకందని తక్కువ ధరలో ఐఫోన్‌లు

సైబర్ మండే సేల్‌లో అన్ని తాజా ఐఫోన్ మోడల్స్ భారీ తగ్గింపుతో దొరుకుతున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 14, ఐఫోన్ 15. ఐఫోన్ 16తో పాటు కొత్తగా 2025లో విడుదలైన ఐఫోన్ 17 కూడా ఈ సేల్‌లో ఉన్నాయి. ధరలు కేవలం రూ.39,900 నుంచి మొదలు. ఐఫోన్ కొనాలని చాలా కాలంగా ఎదురు చూస్తున్న వాళ్లు, ఇటీవలే బ్లాక్ ఫ్రైడే సేల్ లో కొనలేకపోయినవాళ్లకు విజయ్ సేల్స్ ద్వారా మరో అవకాశం లభిస్తుంది. మిస్ చేయకండి.

చీప్‌గా ఆండ్రాయిడ్ ఫోన్లు 

Advertisement

శామ్‌సంగ్, షావోమీ, రియల్‌మీ, వివో, ఒప్పో వంటి అన్ని పాపులర్ బ్రాండ్ల ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ సేల్‌లో ఉన్నాయి. అతి తక్కువ ధరలో ఫోన్ కావాలనుకునే వాళ్లకు ఇక్కడ రూ.6,499 నుంచే మంచి ఫోన్లు దొరుకుతున్నాయి. మంచి ఫోన్ కొనుగోలుపై భారీగా సేవింగ్స్ చేయాలనుకుంటే ఇది మంచి ఛాన్స్ .

ఇయర్‌బడ్స్, బ్లూటూత్ స్పీకర్లు

బోట్, రియల్‌మీ, JBL వంటి బ్రాండ్లకు చెందిన ట్రూ వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ సైబర్ మండే సేల్‌లో కేవలం రూ.489 ప్రారంభ ధరకు లభిస్తున్నాయి. అదే విధంగా పోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్లు కూడా చాలా తక్కువ ధరలో లభిస్తున్నాయి. మంచి సౌండ్ క్వాలిటీ ఉన్న ప్రొడక్ట్స్ ఇంత చీప్‌గా మరి ఎక్కడా దొరకవు.

స్మార్ట్‌వాచ్‌లపై భారీ తగ్గింపు

Advertisement

ఆపిల్ వాచ్‌తో పాటు ఇతర అన్ని బ్రాండ్ల స్మార్ట్‌వాచ్‌లు కూడా ఈ సేల్‌లో ఉన్నాయి. ధర కేవలం రూ.1,299 నుంచి మొదలవుతుంది. ఇంత తక్కువ ధరలో స్మార్ట్‌వాచ్ కొనే అవకాశం ఎప్పుడూ రాదు. డిస్కౌంట్ ఆఫర్స్ అన్నీ చెక్ చేసి కొనండి.

కిచెన్, ఇతర హోమ్ అప్లయన్సెస్ పై డిస్కౌంట్‌ ఆఫర్స్

మిక్సీ గ్రైండర్ రూ.449 నుంచి మొదలవుతుంది. ఎలక్ట్రిక్ గ్రిల్, టోస్టర్, వాటర్ హీటర్, గీజర్ వంటి అన్ని కిచెన్ ఉపకరణాలపైనా భారీ తగ్గింపు ఉంది. తక్కువ ధరలో గృహోపకరణాలు అన్నీ ఒక్కసారిగా కొనేయడానికి ఇదే సరైన సమయం.

ఇతర ముఖ్యమైన ఐటెమ్స్

ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లెట్‌లు, బ్లూటూత్ స్పీకర్లు, చాలా ఇతర ఎలెక్ట్రానిక్స్ కూడా ఈ సేల్‌లో ఉన్నాయి. వెబ్‌సైట్‌లో “హిడెన్ డీల్స్” కూడా ఉన్నాయి, వాటిని చూస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.

ఎలా కొనాలి?

www.vijaysales.com వెబ్‌సైట్‌కు వెళ్లండి. “Cyber Monday Sale” బ్యానర్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి మీకు నచ్చిన వస్తువులను కార్ట్‌లో వేసుకొని పేమెంట్ చేస్తే సరిపోతుంది. ఈ అద్భుతమైన సేల్ కొద్ది రోజులే ఉంటుంది. ఇప్పుడే విజయ్ సేల్స్ వెబ్‌సైట్ ఓపెన్ చేసి షాపింగ్ మొదలుపెట్టేయండి!

Also Read:  స్పెషల్ సేల్‌ పేరుతో భారీ సైబర్ స్కామ్.. 2000కు పైగా నకిలీ వెబ్‌సైట్లు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×