E-Paper
Advertisement

Apple iPhone 16 Pro: నమ్మశక్యం కాని ధరకు ఐఫోన్ 16 ప్రో.. ఇంత డిస్కౌంట్ ఎప్పుడూ చూసి ఉండరు!

Apple iPhone 16 Pro: నమ్మశక్యం కాని ధరకు ఐఫోన్ 16 ప్రో.. ఇంత డిస్కౌంట్ ఎప్పుడూ చూసి ఉండరు!
Advertisement

Apple iPhone 16 Pro: ఐఫోన్ లవర్స్‌కు నిజంగా ఇది గోల్డెన్ ఛాన్స్. భారీ డిస్కౌంట్‌తో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను పొందాలనుకునేవారు ఈ ఆఫర్‌ను అస్సలు మిస్ చేసుకోకండి. ప్రస్తుతం క్రోమా వెబ్‌సైట్ iPhone 16 Proపై భారీ ధర తగ్గింపును అందిస్తోంది. దాదాపు రూ15,900కి పైగా తగ్గింపుతో ఈ ఐఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం..

డోంట్ మిస్:

ఈ యాపిల్ హై-ఎండ్ ఫోన్‌ను సొంతం చేసుకోవాలంటే.. ఈ డీల్‌ను మాత్రం అస్సలు వదులుకోవద్దు. అందులోనూ.. ఇలాంటి డిస్కౌంట్ డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ట్రిపుల్-రియర్ కెమెరా సెటప్, A18 ప్రో చిప్, 6.3-అంగుళాల డిస్‌ప్లే సహా మరెన్నో ఫీచర్లు కలిగి ఉన్న ఐఫోన్ 16 ప్రోను మిస్ చేసుకుంటే తర్వాత మీరే ఫీలవుతారు.

Advertisement

Also Read: ఏందిరా నాయనా ఇది కలా నిజమా.. ఐఫోన్ 16 ప్రోపై రూ.14వేలు తగ్గించేశారు!

షాకింగ్ ఆఫర్:

యాపిల్ సంస్థ iPhone 16 Proను భారత మార్కెట్లో రూ.1,19,900 ధరకు లాంచ్ చేసింది. ప్రస్తుతం క్రోమా అధికారిక వెబ్‌సైట్‌లో ఈ హై-ఎండ్ ఫోన్ రూ.1,03,990 ధరకే లిస్ట్ అయింది. అంటే దీనిపై ఏకంగా రూ.15,910 తగ్గింపు పొందవచ్చన్న మాట.

స్పెసిఫికేషన్లు & ఫీచర్లు:

Advertisement

ఐఫోన్ 16 ప్రో 6.3-అంగుళాల LTPO OLED డిస్‌ప్లేతో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2000 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌‌ను అందిస్తుంది. అలాగే స్క్రీన్ HDR10 డాల్బీ విజన్ సపోర్టుతో లభిస్తుంది. ఈ ఫోన్ ఆపిల్ A18 ప్రో చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. 8GB RAM, 1TB వరకు స్టోరేజీతో వస్తుంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే..

iPhone 16 Pro బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌‌ను కలిగి ఉంటుంది. దీనిలో 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48MP అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. అలాగే, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం డివైజ్ ఫ్రంట్ సైడ్ 12MP కెమెరాను అమర్చారు. ఇకపోతే..ఈ ఫోన్ 25W వైర్డు, 15W వైర్‌లెస్, 4.5W రివర్స్ వైర్డు సపోర్ట్‌తో 3582mAh బ్యాటరీ లైఫ్‌తో లభిస్తుంది.

Also Read: ప్రపంచ అమ్మకాల్లో దూసుకెళ్లిన iPhone 16.. టాప్-10లో అసలు ఊహించని ఫోన్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×