E-Paper
Advertisement

SVR Grandson: సినీ దిగ్గజం ఎస్వీ రంగారావు భూమి కబ్జా… ఫోర్జరీ చేశారని మనవడు సంచలన ఆరోపణలు

SVR Grandson: సినీ దిగ్గజం ఎస్వీ రంగారావు భూమి కబ్జా… ఫోర్జరీ చేశారని మనవడు సంచలన ఆరోపణలు
Advertisement

SVR Grandson: ప్రముఖ నటుడు ఎస్వీ రంగారావు మనవడు రంగారావు సంచలన ఆరోపణలు చేశారు. ఫోర్జరీ సంతకాలతో ఎస్వీఆర్ భూమిని కబ్జా చేశారని ఆరోపించారు. న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లో 446 చదరపు అడుగుల స్థలాన్ని 1966లో తమ తాత ఎస్వీ రంగారావు కొనుగోలు చేశారని ఆయన మనవడు తెలిపారు. ఆ స్థలంలో నిర్మించిన ఇంటిని శ్రీనివాస్ అనే వ్యక్తి లీజుకు తీసుకున్నారన్నారు.

కోర్టు ఆదేశాలు

నమ్మకంగా ఉంటూ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా శ్రీనివాస్, 2007లో తమ సంతకాలను ఫోర్జరీ చేసి ఇంటిని స్వాధీనం చేసుకున్నారని రంగారావు ఆరోపించారు. దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. కోర్టు తమకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేసిందన్నారు. ప్రభుత్వం విచారణ జరిపించి న్యాయం చేయాలని కోరిన రంగారావు కోరారు.

ఫోర్జరీ చేసి ఆస్తి స్వాధీనం

Advertisement

మాసబ్ ట్యాంక్ శాంతినగర్‌లోని 446 చదరపు అడుగుల స్థలాన్ని 1966లో ఎస్.వి రంగారావు కొనుగోలు చేశారని, 1995లో ఆ ఇంటిని శ్రీనివాస్ అనే వ్యక్తికి లీజుకు ఇచ్చామని ఎస్వీఆర్ మనవడు తెలిపారు. అయితే, శ్రీనివాస్ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా, 2007లో ఫోర్జరీ సంతకాలతో ఆ ఇంటిని అక్రమంగా తన స్వాధీనంలోకి తీసుకున్నారని రంగారావు ఆరోపించారు. ఈ విషయంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. నిర్మాణాలు చేపట్టకూడదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు రంగారావు.

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×