E-Paper
Advertisement

8GB RAM Phone Discount: కేవలం రూ.6799కే 8GB ర్యామ్ ఫోన్.. 50MP కెమెరా కూడా

8GB RAM Phone Discount: కేవలం రూ.6799కే 8GB ర్యామ్ ఫోన్.. 50MP కెమెరా కూడా
Advertisement

8GB RAM Phone Discount| మార్కెట్లో మంచి ర్యామ్, హై క్వాలిటీ కెమెరా గల ఫోన్ల ధరలు చాలా ఎక్కువ. బడ్జెట్ ధరలో ఈ ఫీచర్లుగల స్మార్ట్‌ఫోన్ కొనడం కష్టంగా ఉంటుంది. కానీ ఇండియన్ బ్రాండ్ లావా ఒక స్ట్రాంగ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆప్షన్ లాంచ్ చేసింది. ఫోన్ పేరు లావా బోల్డ్ N1 ప్రో (Lava Bold N1 Pro) . అతి తక్కువ ధరలో సాలిడ్ పెర్ఫామెన్స్ ఇస్తుంది. 8GB వరకు ర్యామ్, పెద్ద స్టోరేజ్ ఉంది. అమెజాన్ ఇండియాలో ఆకర్షణీయ ధరకు లభిస్తోంది. ధర, ఆఫర్లు, పూర్తి స్పెసిఫికేషన్లు చూద్దాం.

లావా బోల్డ్ N1 ప్రో ధర, డిస్కౌంట్ ఆఫర్లు

అమెజాన్ ఇండియాలో లావా బోల్డ్ N1 ప్రో ధర రూ.6,799. ఈ ధరలో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 10 శాతం బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. రూ.339 వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది. అమెజాన్‌లో ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ కూడా ఉంది. ఎక్స్‌ఛేంజ్ వాల్యూ ఫోన్ కండీషన్, బ్రాండ్ ప్రకారం మారుతుంది. ఈ డీల్స్‌తో ఫోన్ మరింత తక్కువ ధరకు వస్తుంది.

డిస్‌ప్లే, డిజైన్ వివరాలు

Advertisement

లావా బోల్డ్ N1 ప్రోలో 6.67 ఇంచుల HD+ డిస్‌ప్లే ఉంది. రిజల్యూషన్ 720 x 1612 పిక్సెల్స్. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. రోజువారీ యూసేజ్‌కు మంచి బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఫోన్ క్లీన్, మోడర్న్ డిజైన్‌తో ఉంటుంది. మూడు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. గ్లాసీ బ్లాక్, టైటానియం గోల్డ్, స్టెల్త్ బ్లాక్ కలర్స్ ఉన్నాయి.

పెర్ఫామెన్స్, ర్యామ్ కాన్ఫిగరేషన్

లావాలో 4GB ఫిజికల్ ర్యామ్ ఉంది. 4GB వర్చువల్ ర్యామ్ కూడా సపోర్ట్ చేస్తుంది. మొత్తం 8GB ర్యామ్ లభిస్తుంది. యాప్స్ స్మూత్‌గా లోడ్ అవుతాయి. మల్టీటాస్కింగ్ సులభమవుతుంది. యూనిసాక్ T606 ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఉంది. రోజువారీ టాస్క్‌లు ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేస్తుంది.

స్టోరేజ్, సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పీరియన్స్

Advertisement

ఫోన్‌లో 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. యాప్స్, ఫోటోలు, వీడియోలు సౌకర్యంగా స్టోర్ చేయవచ్చు. లావా బోల్డ్ N1 ప్రో ఆండ్రాయిడ్ 14పై రన్ అవుతుంది. క్లీన్, అప్‌డేటెడ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఆండ్రాయిడ్ 14 ప్రైవసీ, పెర్ఫామెన్స్ ఫీచర్లు మెరుగుపరుస్తుంది.

కెమెరా పెర్ఫామెన్స్, ఫోటోగ్రఫీ

లావాలో 50MP ఏఐ ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. LED ఫ్లాష్ కూడా ఉంటుంది. పగలు తీసే ఫొటోలు చాలా స్మూక్ష్మ క్లారిటీతో డీటెయిల్డ్  గా ఉంటాయి. ఏఐ ఫీచర్లు ఇమేజ్ క్వాలిటీ ఆటోమాటిక్‌గా మెరుగుపరుస్తాయి. సెల్ఫీలకు 8MP ఫ్రంట్ కెమెరా ఉంది. స్క్రీన్ ఫ్లాష్ సపోర్ట్ చేస్తుంది. తక్కువ లైట్‌లో బ్రైట్ సెల్ఫీలు తీయవచ్చు.

బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ సపోర్ట్

ఫోన్‌లో పెద్ద 5000mAh బ్యాటరీ ఉంది. పూర్తి రోజు యూసేజ్ సపోర్ట్ చేస్తుంది. 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. స్టాండర్డ్ కంటే త్వరగా ఛార్జ్ అవుతుంది. నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్, కాలింగ్ ఎంజాయ్ చేయవచ్చు.

Also Read: భీమ్ యుపిఐ స్పెషల్ ఆఫర్.. అందరికీ క్యాష్‌బ్యాక్.. త్వరపడండి

సెక్యూరిటీ, ఎక్స్‌ట్రా ఫీచర్లు

లావా బోల్డ్ N1 ప్రోలో సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. త్వరగా అన్‌లాక్ అవుతుంది. ఫేస్ అన్‌లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇష్టమైన సెక్యూరిటీ మెథడ్ ఎంచుకోవచ్చు. IP54 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ ఉంది. లైట్ స్ప్లాషెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది.

లావా బోల్డ్ N1 ప్రో స్మార్ట్ ఛాయిస్ ఎందుకంటే

ఈ ఫోన్ డబ్బుకు మంచి వాల్యూ ఇస్తుంది. తక్కువ ధరలో స్ట్రాంగ్ పెర్ఫామెన్స్ లభిస్తుంది. పెద్ద బ్యాటరీతో ఆల్ డే యూసేజ్ సపోర్ట్. ఈ ధరలో కెమెరా బాగా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 14 మోడర్న్ సాఫ్ట్‌వేర్ ఫీచర్లు ఇస్తుంది. బడ్జెట్ ఫోన్‌కు ప్రీమియం లుక్ ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×