E-Paper
Advertisement

Boult Audio K40 @ Rs 900 Only: 48గంటల బ్యాటరీతో నడిచే ఇయర్ బడ్స్.. ధర కూడా చాలా అంటే తక్కువ!

Boult Audio K40 @ Rs 900 Only: 48గంటల బ్యాటరీతో నడిచే ఇయర్ బడ్స్.. ధర కూడా చాలా అంటే తక్కువ!
Advertisement
Boult Audio K40
Boult Audio K40

Boult Audio K40 @ Rs 900: బౌల్ట్ ఆడియో కర్వ్ ANC వైర్‌లెస్ నెక్‌బ్యాండ్-శైలి ఇయర్‌ఫోన్‌లను ప్రారంభించిన తర్వాత, ఆ కంపెనీ భారతదేశంలో బౌల్ట్ ఆడియో K40ని విడుదల చేసింది. అయితే కొత్తగా ప్రారంభించిన TWS ఇయర్‌బడ్‌లు 13mm డ్రైవర్లు, ENC (ఎలక్ట్రానిక్ నాయిస్ క్యాన్సిలేషన్) టెక్నాలజీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, వంటి ఫూచర్స్ ఉన్నాయి. రూ. 900 లోపు భారతీయ వినియోగదారుల కోసం అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి.

కొత్త Boult Audio K40 TWS ఇయర్‌బడ్స్ అసలు ధర రూ. 2,999. అయితే, ఇది కంపెనీ అధికారిక వెబ్‌సైట్ అమెజాన్ లో కొనుగోలు చేయడానికి రూ. 899 ప్రారంభ ధరను అందుబాటులో ఉంచింది. Boult Audio K40 TWS ఇయర్‌బడ్స్ ఎలక్ట్రిక్ బ్లాక్, ఖాకీ గ్రీన్, బెర్రీ రెడ్, ఐవరీ వైట్, డెనిమ్ బ్లూ రంగులలో అందుబాటులో ఉన్నాయి. ఈ ఇయర్‌బడ్‌లు అధికారిక వెబ్‌సైట్ ద్వారా 1 సంవత్సరం వారంటీతో 72 గంటల రీప్లేస్‌మెంట్‌తో వస్తాయి.

Advertisement

బౌల్ట్ ఆడియో K40 ఫీచర్లు..
Boult Audio K40 ఇయర్‌బడ్స్‌లో BoomX సాంకేతికతతో కూడిన 13mm బాస్ డ్రైవర్‌లు ఉంటాయని కంపెనీ తెలిపింది. కొత్తగా ప్రకటించిన TWS ఇయర్‌బడ్‌లలో కాల్‌ల సమయంలో మెరుగైన వాయిస్ క్యాన్సిలేషన్ కోసం క్వాడ్ మైక్ AI-ENC చిప్ అమర్చినట్లు వెల్లడించారు.  45ms తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్‌తో వినియోగదారులు లాగ్-ఫ్రీ గేమింగ్ అనుభవాన్ని పొందవచ్చని తెలిపారు. బ్యాటరీ.. ఇయర్‌బడ్‌ల మొత్తం బ్యాటరీ లైఫ్ 48 గంటలుగా తెలియజేశారు.  ఫాస్ట్ ఛార్జింగ్ కొత్త K40 10 నిమిషాల ఛార్జ్‌తో 100 నిమిషాల ప్లేటైమ్‌ను అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×