E-Paper
Advertisement

ఇంట్లో ఈ వాషింగ్ మెషీన్ ఉంటే..బట్టలు ఐరన్ చేయాల్సిన పనే లేదు!

ఇంట్లో ఈ వాషింగ్ మెషీన్ ఉంటే..బట్టలు ఐరన్ చేయాల్సిన పనే లేదు!
Advertisement

Bosch 7 kg front load washing machine: ఈ రోజుల్లో ఇల్లు ఎంత స్మార్ట్‌గా మారుతుందో, మన హోం అప్లయెన్సెస్ కూడా అంతకంటే స్మార్ట్‌గా అప్‌గ్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలి కాలంలో బట్టలు ఉతకడం, ఆరబెట్టడం ఒక పెద్ద టాస్క్. ఇలాంటి టైమ్‌లో బట్టలను హైజీనిక్‌గా, మురికి లేకుండా క్లీన్ చేసేందుకు Bosch 7 kg Fully Automatic Front Load వాషింగ్ మెషీన్ మార్కెట్లోకి వచ్చింది. కేవలం రూ.27,990 బడ్జెట్‌లోనే స్టీమ్ వాష్ , ఇన్‌బిల్ట్ హీటర్ లాంటి ప్రీమియం ఫీచర్లతో వస్తున్న ఈ జర్మన్ టెక్నాలజీ వాషింగ్ మెషీన్ ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం.

Bosch 7 kg  Fully Automatic వాషింగ్ మెషీన్ ఫీచర్లు: 

1.బట్టల మురికికి బై-బై:

సాధారణంగా బట్టలు ఉతికేటప్పుడు మురికి వదలడం ఒక ఎత్తైతే, వాటిలోని బ్యాక్టీరియా, అలర్జీ కారకాలను దూరం చేయడం మరో ఎత్తు. వాషింగ్ మెషీన్ అనగానే అందరికీ గుర్తొచ్చే టాప్ బ్రాండ్ ‘Bosch’. జర్మన్ ఇంజనీరింగ్ పవర్‌తో నడిచే ఈ మోడల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి ఒక పర్ఫెక్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు.

2.స్టీమ్ వాష్ టెక్నాలజీ:

Advertisement

ఈ మెషీన్ స్పెషాలిటీ ఏంటంటే.. ఇందులో స్ట్రీమ్ ఫీచర్ ఇచ్చారు. ఇది బట్టలను ఉతికేటప్పుడు వేడి ఆవిరిని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల బట్టలపై ఉండే 99.9% బ్యాక్టీరియా, వైరస్‌లు నశిస్తాయి. చిన్న పిల్లలు ఉన్న ఇళ్లకు లేదా అలర్జీ సమస్యలు ఉన్నవారికి ఈ హెల్తీ వాష్ ఫీచర్ ఒక వరం లాంటిది. అంతేకాదు.. స్టీమ్ వల్ల బట్టలపై ముడతలు చాలా వరకు తగ్గిపోతాయి.

3.ఇన్‌బిల్ట్ హీటర్:

మొండి మరకలను వదిలించడంలో వేడి నీళ్లు ఎంత బాగా పనిచేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. Bosch ఇందులో అందించిన ఇన్ బిల్ట్ హీటర్ ద్వారా నీటిని మనకు నచ్చిన టెంపరేచర్‌కి హీట్ చేసుకోవచ్చు. ఆయిల్ మరకలు, కాలర్ మురికి లాంటి వాటిని ఇది చాలా ఈజీగా క్లీన్ చేసేస్తుంది.

4.యాంటీ-వైబ్రేషన్ డిజైన్:

Advertisement

చాలా వాషింగ్ మెషీన్లు బట్టలు పిండేటప్పుడు విపరీతమైన శబ్దం చేస్తూ.. ఇల్లంతా కదిలిపోతున్నట్లు వైబ్రేట్ అవుతాయి. కానీ Bosch తన Anti-Vibration Side Panels తో ఈ ప్రాబ్లమ్‌కి చెక్ పెట్టింది. ఇది వైబ్రేషన్స్‌ను బాగా తగ్గించి, మెషీన్ నడుస్తున్నప్పుడు అస్సలు శబ్దం రాకుండా.. చూసుకుంటుంది.

5.4.7 కేజీ కెపాసిటీ:

ఈ 7 kg కెపాసిటీ అనేది 3 నుంచి 4 గురు సభ్యులు ఉన్న చిన్న , మీడియం ఫ్యామిలీస్‌కి సరిగ్గా సరి పోతుంది. ఇందులో ఉండే టచ్ కంట్రోల్ ప్యానెల్, మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్ (కాటన్, సిల్క్, డైలీ వాష్) బట్టలు ఉతకడాన్ని మరింత ఈజీ చేస్తాయి. దీని సిల్వర్ కలర్ ,ప్రీమియం లుక్ మీ హోమ్‌కి ఒక మోడ్రన్ టచ్ ఇస్తుంది.

Also Read: రూ.1000లోపు బెస్ట్ బ్లూటూత్ స్పీకర్ కావాలా? Mivi Fort S16 పై ఒక లుక్కేయండి

ప్లస్ పాయింట్స్:

జర్మన్ టెక్నాలజీ: లాంగ్ లైఫ్ ఇచ్చే బెస్ట్ బిల్డ్ క్వాలిటీ.

హైజీన్ వాష్: స్టీమ్ అండ్ హీటర్ కాంబినేషన్ బట్టలను పాడవకుండా ఉంచుతుంది.

ఎనర్జీ సేవింగ్: కరెంట్ , నీటిని చాలా తక్కువగా వాడుకుంటుంది.

మైనస్ పాయింట్స్:

1.టాప్ లోడ్ మెషీన్లతో పోలిస్తే.. ఫ్రంట్ లోడ్ ధర కొంచెం ఎక్కువే.. కానీ ఇచ్చే ఫీచర్లకి ఈ ప్రైస్ వర్త్.

2.మీరు రూ.30వేల లోపు బడ్జెట్‌లో లాంగ్ లైఫ్ వచ్చే, బట్టలను ప్రీమియం క్వాలిటీతో వాష్ చేసే ఒక బెస్ట్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ కోసం చూస్తుంటే Bosch 7 kg కి కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×