E-Paper
Advertisement

అద్భుతమైన డిజైన్, అమేజింగ్ ఫీచర్లు! అమ్మాయిల కోసం బెస్ట్ స్మార్ట్‌వాచ్

అద్భుతమైన డిజైన్, అమేజింగ్ ఫీచర్లు! అమ్మాయిల కోసం బెస్ట్ స్మార్ట్‌వాచ్
Advertisement

boAt Enigma Gem Smartwatch: స్మార్ట్‌వాచ్‌ల ప్రపంచంలో బోట్ (boAt) బ్రాండ్ తీసుకొచ్చే డిజైన్లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేవలం ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా.. ఒక లగ్జరీ జ్యువెలరీ తరహాలో.. చేతికి కొత్త అందాన్ని తీసుకొచ్చేలా బోట్ రూపొందించిన మోడలే boAt Enigma Gem. క్లాసీ మెటాలిక్ డిజైన్, ప్రకాశవంతమైన HD డిస్ప్లే, బ్లూటూత్ కాలింగ్ ,రకరకాల హెల్త్ ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్‌వాచ్ ట్రెండ్ సెట్ చేస్తోంది. ఈ వాచ్ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ప్రస్తుత ధరల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌వాచ్ పూర్తి వివరాలు:

ఈ స్మార్ట్‌వాచ్ ప్రత్యేకత.. అంతా దాని లుక్‌లోనే ఉంది. మెటాలిక్ బాడీ, మెష్ అండ్ స్టెయిన్‌లెస్ స్టీల్ స్ట్రాప్ కాంబినేషన్‌లో.. వస్తున్న ఈ వాచ్ చేతికి వేసుకుంటే ఒక క్లాసీ జువెలరీ ధరించిన ఫీల్ కలుగుతుంది. ముఖ్యంగా మహిళలు, యంగ్ గర్ల్స్ కాజువల్ , ట్రెడిషనల్ వేర్‌పైకి ధరించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఫ్యాషన్ యాక్సెసరీగా నిలుస్తుంది. ఇందులో 1.28 ఇంచీల రౌండ్ HD డిస్ప్లే ఇచ్చారు. అందువల్ల రంగులు చాలా ప్రకాశవంతంగా, షార్ప్‌గా కనిపిస్తాయి. ఎండలో.. చూసినా వాచ్ ఫేస్ స్పష్టంగా కనిపిస్తుంది. అంతేకాకుండా..మీ మూడ్‌కి తగ్గట్టుగా మార్చుకోవడానికి వందలాది క్లౌడ్-బేస్డ్ వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఫోన్ జేబులోంచి తీయకుండానే.. వాచ్ నుంచే నేరుగా మాట్లాడేందుకు ఇందులో.. ఇన్-బిల్ట్ మైక్, స్పీకర్ ఇచ్చారు. సింగిల్ చిప్ బ్లూటూత్ కాలింగ్ ద్వారా కాల్స్ చాలా త్వరగా.. కనెక్ట్ అవుతాయి, వాయిస్ క్వాలిటీ కూడా స్పష్టంగా ఉంటుంది. దీనితో.. పాటు Google Assistant లేదా Siriని వాచ్ నుంచే వాయిస్ కమాండ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చు. మెసేజ్‌లు, వాట్సాప్ అలర్ట్లు, సోషల్ మీడియా నోటిఫికేషన్లను చేతిపైనే చూసుకునే వెసులుబాటు ఉంది.

Also Read: ఆపిల్ వాచ్‌లాంటి డిజైన్, తక్కువ ధర! ఇంకెందుకు ఆలస్యం కొనేయండి

Advertisement

ఆరోగ్యంపై శ్రద్ధ వహించే వారి కోసం ఇందులో boAt Crest హెల్త్ సూట్ ఇచ్చారు. దీని ద్వారా 24/7 హార్ట్ రేట్ మానిటరింగ్, SpO2 రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు, స్లీప్ మానిటరింగ్ మహిళల కోసం ప్రత్యేకంగా మెన్‌స్ట్రువల్ ట్రాకర్ ఫీచర్లు పని చేస్తాయి. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉండటం వల్ల రోజూ చేసే వర్కౌట్స్ ఈజీగా ట్రాక్ చేయవచ్చు.

సాధారణ వాడకంలో ఈ స్మార్ట్‌వాచ్ 3 నుంచి 5 రోజుల వరకు బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. ప్రస్తుతం అమేజాన్, ఫ్లిప్‌కార్ట్ , బోట్ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ వాచ్ ఆన్‌లైన్ ఆఫర్ ధర సుమారు రూ.3,299 నుండి రూ.3,999 మధ్యలో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లు లేదా పండగ సేల్స్ సమయంలో ధర ఇంకా తగ్గే అవకాశం ఉంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×