E-Paper
Advertisement

జస్ట్ రూ.499 మాత్రమే.. boAt ప్రీమియం ఇయర్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్!

జస్ట్ రూ.499 మాత్రమే.. boAt ప్రీమియం ఇయర్‌ఫోన్స్‌పై ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫర్!
Advertisement

boAt BassHeads 220: ఇప్పుడు ఎక్కడ చూసినా అందరూ వైర్‌లెస్ బడ్స్ వెంటే పడుతున్నారు. కానీ నిజం చెప్పాలంటే.. ఆ వైర్ ఉన్న ఇయర్‌ఫోన్స్‌ ఇచ్చే కిక్కు, సౌండ్ క్లారిటీ వేరే లెవల్లో ఉంటాయి. ముఖ్యంగా తక్కువ బడ్జెట్‌లో అదిరిపోయే బేస్ కావాలనుకునే వారికి ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో ‘boAt BassHeads 220’పై భారీ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇది మార్కెట్లోకి వచ్చి ఎక్కువ రోజులు అయినప్పటికీ.. దీని క్రేజ్ మాత్రం ఇంకా తగ్గట్లేదు. పూర్తి వివరాళ్లోకి వెళితే..

అదిరిపోయే ఫినిషింగ్:

ఈ ఇయర్‌ఫోన్స్‌ను చేతిలోకి తీసుకుని చూస్తే.. ఇవి కేవలం రూ.500లోపు దొరికే ఇయర్‌ఫోన్స్ అంటే ఎవ్వరూ నమ్మరు. ఎందుకంటే.. దీనికి ఉన్న మెటల్ బాడీ వల్ల చాలా రిచ్‌గా కనిపిస్తాయి. పైగా మనందరికీ ఉండే అతిపెద్ద తలనొప్పి వైర్లు చిక్కుపడిపోవడం. కానీ ఇందులో ఇచ్చిన ఫ్లాట్ కేబుల్ వల్ల ఆ సమస్య ఉండదు. జేబులో నుంచి తీసినా సరే, చిక్కులు లేకుండా చాలా ఈజీగా వస్తాయి.

Advertisement

Also Read: ఎన్నాళ్లు వెయిట్ చేసినా ఇలాంటి ఆఫర్ రాదు.. పిక్సెల్, గెలాక్సీ, మోటో.. ఏ ఫోన్ కొన్నా 50% డిస్కౌంట్!

మ్యూజిక్ లవర్స్‌కి పండగే:

ఇక సౌండ్ విషయానికి వస్తే.. పేరుకు తగ్గట్టే ఇందులో బేస్ అదిరిపోతుంది. మీరు పక్కా మాస్ సాంగ్స్ విన్నా లేదంటే ఫుల్ యాక్షన్ సినిమాలు చూసినా, ఆ బేస్ ఎఫెక్ట్ చెవుల్లో హోరెత్తుతుంది. 10mm డ్రైవర్లు వాడటం వల్ల పాటలు వింటున్నప్పుడు వాయిస్ చాలా క్లియర్‌గా ఉంటుంది. సాధారణంగా ఈ రేంజ్‌లో వచ్చే వేరే బ్రాండ్లలో సౌండ్ కొంచెం గీచుమన్నట్టు వస్తుంది కానీ, బోట్ విషయంలో ఆ ఇబ్బంది ఉండదు.

కాల్స్ మాట్లాడటం చాలా ఈజీ:

Advertisement

చాలామందికి ఇయర్‌ఫోన్స్‌తో వచ్చే సమస్య మైక్. మనం మాట్లాడుతుంటే అవతలి వాళ్లకి సరిగ్గా వినిపించదు. కానీ ఇందులో ఉన్న మైక్ క్వాలిటీ బాగుంటుంది. ఆఫీస్ మీటింగ్స్ ఉన్నా లేదా ట్రాఫిక్‌లో వెళ్తూ ఎవరితోనైనా మాట్లాడాలన్నా ఇది చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. బటన్ నొక్కగానే కాల్స్ లిఫ్ట్ చేయడం, మ్యూజిక్ మార్చుకోవడం వంటివి చాలా స్మూత్ గా జరిగిపోతాయి.

బడ్జెట్‌లో బెస్ట్ గ్యాడ్జెట్..

భారీగా డబ్బులు ఖర్చు పెట్టకుండా, లాంగ్ లైఫ్ వచ్చే మంచి ఇయర్‌ఫోన్స్ కోసం చూస్తుంటే కళ్లు మూసుకుని ఈ boAt BassHeads 220ను కొనుగోలు చేయొచ్చు. తక్కువ ధరలో, బెస్ట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఐటమ్ ఇది. క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకుండా సామాన్యుడి బడ్జెట్‌కి పక్కాగా సెట్ అయ్యే ఇయర్‌ఫోన్స్ అని కూడా చెప్పవచ్చు.

Also Read: 7000mAh బ్యాటరీతో ‘Realme 16 5G’ వచ్చేసింది.. ఆ సెల్ఫీ మిర్రర్ ఐడియా భలే ఉంది బాసూ!

ముఖ్య గమనిక:

ఈ కథనంలో మీకు పరిచయం చేసిన ప్రొడక్ట్ లేదా దాని ధరలు.. ఆయా కంపెనీల ఆఫర్లపై ఆధారపడి ఉంటాయి. వాటిని కొనుగోలు చేసేప్పుడు ఒకటికి రెండుసార్లు తప్పకుండా సరిచూసుకోగలరు. మీరు కొనుగోలు చేసే సమయానికి ఈ కథనంలో పేర్కొన్న ధరలు మారిపోయి ఉండవచ్చు. కాబట్టి.. అలాంటి విషయాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×