E-Paper
Advertisement

ఆఫర్ అంటే ఇది కదా.. boAt సౌండ్‌బార్ కొంటే JioSaavn సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!

ఆఫర్ అంటే ఇది కదా.. boAt సౌండ్‌బార్ కొంటే JioSaavn సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!
Advertisement

BoAt Aavante Bar 480: మీ ఇంట్లో సినిమా చూస్తున్నప్పుడు థియేటర్ లాంటి సౌండ్ ఎఫెక్ట్ కావాలా ? లేదా ఫ్రెండ్స్‌తో.. కలిసి పార్టీ చేసుకోవడానికి ఒక పవర్‌ఫుల్ పోర్టబుల్ స్పీకర్ వెతుకుతున్నారా? అయితే మీ కోసమే boAt Aavante Bar 480/490 వచ్చేసింది. అదిరిపోయే.. సౌండ్ క్వాలిటీ, ఏకంగా 7 గంటల నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్‌తో.. ఈ సౌండ్‌బార్ మార్కెట్లోకి దూసుకొచ్చింది. దీనికి అదనపు బోనస్‌గా ఉచిత JioSaavn మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ కూడా లభిస్తోంది. మ్యూజిక్ లవర్స్‌ని ఎంత గానో ఆకట్టుకుంటున్న ఈ స్పీకర్ పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

సౌండ్ క్వాలిటీ నెక్స్ట్ లెవెల్:

boAt Aavante Bar 480/490 సిరీస్ స్పీకర్లు వాటి సిగ్నేచర్ సౌండ్ టెక్నాలజీతో వస్తాయి. దీని వల్ల హై-డెఫినిషన్ ఆడియో ఎక్స్‌పీరియన్స్ లభిస్తుంది. మీరు మెలోడీ సాంగ్స్ విన్నా.. లేదా హెవీ బేస్ ఉన్న మాస్ సాంగ్స్ విన్నా.. ప్రతి ఇన్స్ట్రుమెంట్ సౌండ్ చాలా క్లియర్‌గా వినిపిస్తుంది. సినిమా చూసేటప్పుడు.. డైలాగ్స్ చాలా స్పష్టంగా అర్థమవుతాయి. చిన్న సైజులోనే ఉన్నా, పెద్ద రూమ్‌ని సైతం తన సౌండ్‌తో షేక్ చేయగల పవర్ దీనికి ఉంది.

7 గంటల నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ :

Advertisement

పోర్టబుల్ స్పీకర్లు కొనేటప్పుడు అందరూ చూసేది బ్యాటరీ లైఫ్. ఈ విషయంలో boAt మిమ్మల్ని అస్సలు నిరాశపరచదు. ఇందులో ఉన్న పవర్‌ఫుల్ రీఛార్జబుల్ బ్యాటరీ వల్ల ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. ఏకంగా 7 గంటల పాటు నాన్‌స్టాప్ మ్యూజిక్ ఆస్వాదించవచ్చు. దీని వల్ల మీరు లాంగ్ జర్నీలు చేస్తున్నా లేదా కరెంట్ పోయినా సరే.. మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఎటువంటి బ్రేక్స్ పడవు.

కనెక్టివిటీ ఆప్షన్స్ సూపర్ :

ఈ సౌండ్‌ బార్‌లో లేటెస్ట్ బ్లూటూత్ కనెక్టివిటీని ఇచ్చారు. దీని వల్ల మీ స్మార్ట్‌ ఫోన్, ల్యాప్‌టాప్ లేదా స్మార్ట్ టీవీకి క్షణాల్లో కనెక్ట్ అయిపోతుంది. బ్లూటూత్‌తో పాటు, ఆక్స్ , యూఎస్‌బీ కనెక్టివిటీ పోర్టులు కూడా ఉన్నాయి. అంటే.. మీ దగ్గర పాత డివైజ్‌లు ఉన్నా సరే, ఈజీగా వైర్ కనెక్ట్ చేసి వాడుకోవచ్చు.

డబుల్ ధమాకా:

Advertisement

ఈ స్పీకర్ కొంటే.. వచ్చే క్రేజీ ఆఫర్ ఏంటో తెలుసా ? మీకు Free JioSaavn Music సబ్‌ స్క్రిప్షన్ లభిస్తుంది. దీని వల్ల మీరు ఎటువంటి యాడ్స్ లేకుండా.. హై-క్వాలిటీలో మీకు నచ్చిన లక్షలాది తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పాటలను ఉచితంగా వినవచ్చు లేదా డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్పీకర్ కొన్నందుకు ఇదొక సూపర్ వాల్యూ ఫర్ మనీ ఆఫర్ అని చెప్పాలి.

Also Read: గేమర్స్‌కి పండగే..16-ఇంచ్ డిస్‌ప్లే, 32 GB RAM లాప్‌టాప్స్‌తో అన్‌స్టాపబుల్ పవర్‌!

పోర్టబుల్ అండ్ స్టైలిష్ డిజైన్:

ఇది కేవలం సౌండ్ మాత్రమే కాదు, లుక్స్ పరంగా కూడా చాలా క్లాసీగా ఉంటుంది. స్లీక్ అండ్ ప్రీమియం ఫినిషింగ్‌తో వచ్చే ఈ సౌండ్‌బార్ మీ టీవీ కింద పెడితే హాల్‌కి ఒక లగ్జరీ లుక్ వస్తుంది. చాలా లైట్ వెయిట్ కావడంతో.. బ్యాగ్‌లో పెట్టుకుని ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

తక్కువ బడ్జెట్‌లో బ్రాండెడ్ పోర్టబుల్ సౌండ్‌బార్ కావాలి. అది కూడా మంచి బ్యాటరీ బ్యాకప్, ఫ్రీ మ్యూజిక్ సబ్‌స్క్రిప్షన్‌తో రావాలి అనుకునేవారికి.. boAt Aavante Bar 480/490 ఒక అదిరిపోయే ఛాయిస్. లేట్ చేయకుండా ఈ రోజే మీ ఇంటిని ఒక చిన్న థియేటర్‌గా మార్చేసుకోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×