E-Paper
Advertisement

iPhone 17: ఐఫోన్ 17పై భారీ ధర తగ్గింపు.. త్వరపడండి లిమిటెడ్ ఆఫర్ ఎక్కడంటే?

iPhone 17: ఐఫోన్ 17పై భారీ ధర తగ్గింపు.. త్వరపడండి లిమిటెడ్ ఆఫర్ ఎక్కడంటే?
Advertisement

iPhone 17| ఆపిల్ కంపెనీ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లు సెప్టెంబర్‌లో భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా లాంచ్ చేసింది. లాంచ్ అయినప్పటి నుంచి ఈ ఫోన్ చాలా పాపులర్ అయింది. ఇందులోని ఫాస్ట్ ప్రాసెసర్, మంచి కెమెరాలు, కొత్త AI ఫీచర్లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. అందుకే ఈ కొత్త ఐఫోన్స్ మంచి డిమాండ్ ఉంది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో భారీ డిస్కౌంట్‌తో తక్కువ ధరకు ఐఫోన్ 17 కొనుగోలు చేయవచ్చు.

కొత్త ధర, డిస్కౌంట్ ఆఫర్లు

ఐఫోన్ 17 అసలు ధర రూ.82,900. ప్రస్తుత సేల్‌లో రూ.74,900కి లభిస్తుంది. అంటే రూ.8,000 తగ్గింపు. డిస్కౌంట్ వివరాలు చూస్టే.. ఫ్లిప్‌కార్ట్‌లో డైరెక్ట్ డిస్కౌంట్ రూ.3,000. సెలెక్ట్ బ్యాంక్ కార్డులతో మరో రూ.2,000 తగ్గింపు ఉంది. ఓల్డ్ ఫోన్ ట్రేడ్-ఇన్ చేస్తే గరిష్టంగా రూ.3,000 తగ్గింపు. SBI క్రెడిట్ కార్డ్ ఉపయోగిస్తే అదనంగా రూ.4,000 తగ్గింపు. ఈ ఆఫర్లు కలిపి ధర చాలా తక్కువ అవుతుంది. ఈ ఆఫర్ పరిమిత కాలం మాత్రమే.

స్టోరేజ్ ఆప్షన్లు

Advertisement

ఐఫోన్ 17 మూడు స్టోరేజ్ వేరియంట్లలో.. 256GB, 512GB, 1TB లభిస్తుంది. ఎక్కువ ఫోటోలు, వీడియోలు, యాప్స్ సేవ్ చేసేవారికి ఈ ఎక్కువ స్టోరేజ్ ఉపయోగకరం.

డిస్‌ప్లే, విజువల్ ఎక్స్‌పీరియన్స్

ఐఫోన్ 17లో 6.1 ఇంచ్ ProMotion Super XDR డిస్‌ప్లే ఉంది. ఇది OLED టెక్నాలజీతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో స్క్రోలింగ్, గేమింగ్, వీడియోలు చాలా స్మూత్‌గా కనిపిస్తాయి. కలర్స్ షార్ప్‌గా, కాంట్రాస్ట్ బాగుంటుంది. ఎంటర్‌టైన్‌మెంట్, వర్క్ రెండింటికీ అద్భుతంగా పనిచేస్తుంది.

ప్రాసెసర్, పెర్ఫామెన్స్

Advertisement

ఆపిల్ A19 Bionic చిప్‌సెట్ ఉంది. ఇది చాలా ఫాస్ట్, ఎనర్జీ ఎఫిషియెంట్. మల్టీటాస్కింగ్, యాప్స్ స్విచ్ చేయడం సులభంగా జరుగుతాయి. ఈ చిప్ ఆపిల్ ఇంటెలిజెన్స్ AI ఫీచర్లను కూడా సపోర్ట్ చేస్తుంది. ఫోటో ఎడిటింగ్, ప్రొడక్టివిటీ టూల్స్ మెరుగుపడతాయి.

కెమెరా సిస్టమ్

వెనక భాగంలో డ్యూయల్ 48 MP కెమెరాలు ఉన్నాయి. డీటెయిల్డ్ ఫోటోలు, మంచి కలర్స్, తక్కువ లైట్‌లో కూడా బాగా వస్తాయి. వీడియోలు కూడా హై క్వాలిటీగా ఉంటాయి. ముందుభాగంలో 18MP సెల్ఫీ కెమెరా ఉంది. Center Stage టెక్నాలజీతో వీడియో కాల్స్‌లో ఫోకస్‌ మీపై ఉంటుంది.

బ్యాటరీ, ఛార్జింగ్

40W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. త్వరగా బ్యాటరీ ఫుల్ చేసుకోవచ్చు. ఎక్కువ ఉపయోగంలో కూడా త్వరగా రీఛార్జ్ అవుతుంది.

Also Read: కేవలం రూ.16కే 4GB.. ఇండియాలో అత్యంత చీపెస్ట్ డేటా ప్లాన్స్ ఇవే

సాఫ్ట్‌వేర్, కనెక్టివిటీ

iOS 26 సాఫ్ట్‌వేర్ ఉంది. ఇందులో మెరుగైన ప్రైవసీ, స్మూత్ పెర్ఫామెన్స్, ఎక్కువ AI టూల్స్ ఉన్నాయి. డ్యూయల్ 5G సిమ్ స్లాట్స్, డ్యూయల్-బ్యాండ్ వై-ఫై, బ్లూటూత్, NFC, USB Type-C పోర్ట్ ఉన్నాయి.

ఐఫోన్ 17 ఆపిల్ లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. ఈ సేల్‌లో ధర చాలా తగ్గింది. మంచి డీల్ కోసం ఎదురుచూస్తున్నవారికి ఇప్పుడే కొనడం బెస్ట్.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×