E-Paper
Advertisement

iPhone 16 Pro Price Dropped: ఏందిరా నాయనా ఇది కలా నిజమా.. ఐఫోన్ 16 ప్రోపై రూ.14వేలు తగ్గించేశారు!

iPhone 16 Pro Price Dropped: ఏందిరా నాయనా ఇది కలా నిజమా.. ఐఫోన్ 16 ప్రోపై రూ.14వేలు తగ్గించేశారు!
Advertisement

iPhone 16 Pro Price Dropped: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ యాపిల్.. ఐఫోన్ 16 ప్రో ధరను అమాంతం తగ్గించేసింది. ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ నుంచి అతి తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రోను సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాదిలో విడుదలైన కొత్త iPhone 17 కంటే.. తగ్గింపు ధరకే iPhone 16 Proను కొనేసుకోవచ్చు. మీ వద్ద ఉన్న పాత ఫోన్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు ఇదే సరైన సమయం. భారీ డిస్కౌంట్‌తో లభించే iPhone 16 Proను డిస్కౌంట్ ధరకు ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్స్ ఇలా:

ఫ్లిప్‌కార్ట్ iPhone 16 Pro ధరను రూ.10వేలు తగ్గించింది. ఈ ఫోన్ అసలు ధర రూ.1,19,900. అయితే డిస్కౌంట్ తర్వాత ఈ ఫోన్ రూ.1,09,990 ధరకు లిస్ట్ అయ్యింది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఐఫోన్ 16 ప్రోను కొలుగోలు చేస్తే.. దీనిపై అదనంగా రూ.4వేలు డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి.. తక్కువ ధరకే ఐఫోన్ 16 ప్రోను సొంతం చేసుకోవచ్చు.

Advertisement

Read Also: ప్రపంచంలోనే అత్యంత సన్నని ఫోల్డబుల్ ఫోన్.. త్వరలో భారత మార్కెట్లోకి ఎంట్రీ!

20 నిమిషాల్లో ఎక్చేంజ్:

ఒకవేళ మీ పాత ఐఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంటే.. మీ ఫోన్ యొక్క వర్కింగ్ కండిషన్, మోడల్‌ను బట్టి వాల్యూ మారుతుంది. ఇంకో విశేషం ఏమిటంటే.. ఫ్లిప్‌కార్ట్ ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే సూపర్-ఫాస్ట్ ఫ్లిప్‌కార్ట్ మినిట్స్ డెలివరీని అందిస్తోంది. మీ బ్రాండ్-న్యూ ఐఫోన్‌ను 20 నిమిషాల్లోపు పొందవచ్చు.

Advertisement

ఆపిల్ iPhone 16 Pro 120Hz ప్రోమోషన్, HDR10, 2000 నిట్స్ వరకు పీక్ బ్రైట్‌నెస్‌తో 6.3-అంగుళాల ఎల్టీపీఓ ఓఎల్ఈడీ డిస్‌ప్లే కలిగి ఉంది. అలాగే ఇది హుడ్ కింద 8GB RAM, 1TB వరకు స్టోరేజీ ఆప్షన్లతో A18 ప్రో చిప్‌ను కలిగి ఉంది. 3582mAh బ్యాటరీ కలిగి ఉన్న ఐఫోన్ 16 ప్రో.. 25W వైర్డ్ ఛార్జింగ్, 15W మ్యాగ్‌సేఫ్ వైర్‌లెస్ ఛార్జింగ్, రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ అందిస్తుంది.

ఇక ఈ ఫోన్ 48MP మెయిన్ కెమెరా, 12MP పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, మరో 48MP అల్ట్రా-వైడ్ సెన్సార్‌తో వస్తుంది. అలాగే ఐఫోన్ 16 ప్రో స్మార్ట్‌ఫోన్ సెల్ఫీలు, 12MP ఫ్రంట్ షూటర్, ఫేస్‌టైమ్‌కు మిర్రర్ సెల్ఫీ, ఐఫోన్ 16 ప్రో బ్లాక్ టైటానియం, వైట్ టైటానియం, నేచురల్ టైటానియం, డెసర్ట్ టైటానియం కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Read Also: త్వరలో వివో S50 ప్రో మినీ లాంచ్‌.. ట్రిపుల్ కెమెరా సెటప్‌తో కాకరేపుతున్న ఫీచర్లు!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×