E-Paper
Advertisement

Amazon AC Offers: అమెజాన్ సమ్మర్ స్పెషల్.. ఏసీలపై బంపరాఫర్లు.. ఇవి నిజంగా వర్త్ వర్మా వర్త్!

Amazon AC Offers: అమెజాన్ సమ్మర్ స్పెషల్.. ఏసీలపై బంపరాఫర్లు.. ఇవి నిజంగా వర్త్ వర్మా వర్త్!
Advertisement

Amazon AC Offers: వేసవిలో ఏసీలకు ఉండే డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ క్రేజీ ఆఫర్లు అందిస్తోంది. బ్రాండెడ్ ఏసీలను తక్కువ ధరకే అందుబాటులో ఉంచుతోంది. ఈ క్రమంలోనే డైకిన్ (Daikin) కంపెనీకి చెందిన స్ప్లిట్ ఏసీలపై ఆకర్ణణీయమైన డీల్స్ ను అమెజాన్ ఆఫర్ చేస్తోంది. కొత్తగా ఏసీ కొనాలని భావిస్తున్న వారికి ఇదే బెస్ట్ ఛాన్స్ అని నిపుణులు సైతం పేర్కొంటున్నారు.

డైకిన్ ఏసీ.. రూ. 24,990!

బడ్జెట్ ధరలో బెస్ట్ డైకిన్ ఏసీని కోరుకుంటే.. రూ.24,990 ప్రారంభ ధరతో లభిస్తున్న డైకిన్ 0.8 టన్ స్ప్లిట్ ఏసీ ట్రై చేయవచ్చు. అమెజాన్ దీనిపై 31 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇది కాకుండా బ్యాంక్ ఆఫర్ల ద్వారా రూ.2500 వరకూ రాయితీ పొందవచ్చు. బెడ్ రూమ్స్, స్టడీ హాల్స్, చిన్న క్యాబిన్స్ కు ఈ ఏసీ సరిగ్గా సరిపోతుంది.

1.5-టన్ ఇన్వర్టర్ ఏసీ

Advertisement

ఒకవేళ మధ్యస్థంగా ఉన్న గది కోసం అయితే డైకిన్ 1.5 టన్ ఇన్వర్టర్ ఏసీలను ట్రై చేయవచ్చు. అమెజాన్ 34 శాతం డిస్కౌంట్ ను దీనిపై అందిస్తోంది. ఫలితంగా రూ.36,990కే దీనిని సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా కలుపుకుంటే ఇంకా తక్కువకే దీనిని సొంతం చేసుకునే వెసులుబాటు ఉంటుంది.

ప్రీమియం ఏసీపై భారీ తగ్గింపు..

మరోవైపు అత్యధిక సామర్థ్యం కలిగి డైకిన్ 1.5 టన్ 5 స్టార్ ఏసీపై కూడా అమెజాన్ మంచి ఆఫర్లే అందుబాటులోకి తీసుకొచ్చింది. రూ.45,490 నుండి రూ.48,490 మధ్య దీనిని అందిస్తోంది. ఈ ఏసీ కొంటే రూ.2,500 తక్షణ డిస్కౌంట్ తో పాటు బ్యాంక్ ఆఫర్లు దీనిపై అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈఎంఐ సౌకర్యాన్ని సైతం అమెజాన్ కల్పిస్తోంది.

Advertisement

Also Read: Air Conditioner Tips: అమ్మబాబోయ్.. ఏసీ గదిలో బకెట్ వాటర్ పెడితే.. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

డైకిన్ ఏసీల ప్రత్యేకతలు

అత్యాధునిక ఫీచర్లు కలిగిన నాణ్యమైన ఏసీలను అందిస్తుందని డైకిన్ కు మార్కెట్లో మంచి పేరుంది. డైకిన్ ఏసీలు.. సెల్ఫ్ క్లీనింగ్ టెక్నాలజీతో రూపొందుతున్నాయి. ఇవి ఏసీ లోపల ఉండే కాయిల్స్‌ను ఆటోమేటిక్‌గా క్లీన్ చేసి.. ఎక్కువ మన్నికగా ఉండేందుకు సాయపడతాయి. దీనిలోని PM 2.5 ఫిల్టర్స్ గాలిలోని దుమ్ము, ధూళి కణాలను సమర్థవంతంగా తొలగిస్తాయి. 3D Airflow సాంకేతికత గదిలోని అన్ని మూలలకు గాలి సమానంగా అందేలా చేస్తుంది.

Also Read: WiFi Tips: రూటర్ బాగున్నప్పటికీ.. ఇంటర్నెట్ రావట్లేదా? అయితే ఈ తప్పులు చేస్తున్నట్లే!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×