E-Paper
Advertisement

Air Cooler Deals: సమ్మర్ బొనాంజా.. కూలర్లపై 70% వరకూ డిస్కౌంట్.. లేటు చేశారో చేజారినట్లే!

Air Cooler Deals: సమ్మర్ బొనాంజా.. కూలర్లపై 70% వరకూ డిస్కౌంట్.. లేటు చేశారో చేజారినట్లే!
Advertisement

Air Cooler Deals: సమ్మర్ లో ఏసీ లేదా కూలర్ల వాడకం తప్పనిసరి. బడ్జెట్ పరిమితంగా ఉన్నవారు, పేదలు, మధ్యతరగతి ప్రజలు.. కూలర్లను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుత వేసవి నేపథ్యంలో మార్కెట్ లో సహజనంగానే కూలర్లకు డిమాండ్ ఏర్పడింది. కాగా ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్.. కూలర్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఏకంగా 50-80 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. ఇంతకీ ఆ కూలర్లు ఏవి? వాటి ధర, ఫీచర్ల వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Crompton Ozone Royale Desert Air Cooler

క్రాంప్టన్ కంపెనీకి చెందిన ఈ అధునాతన కూలర్ అమెజాన్ లో సగం ధరకే (50 శాతం డిస్కౌంట్) లభిస్తోంది. ఎవర్లాస్ట్ పంప్ (Everlast Pump), హనీకూంబ్ ప్యాడ్లు, 4 వే ఎయిర్ డిఫ్లెక్షన్, ఇన్వర్టర్ సపోర్ట్ వంటి ఫీచర్లను ఇది కలిగి ఉంది. అమెజాన్ లో రూ.10,399కు అందుబాటులో ఉంది.

HIFRESH 107CM Tower Fan for Room

Advertisement

అధునాతన స్మార్ట్ కూలర్ కోరుకునే వారు దీనిని ట్రై చేయవచ్చు. రిమోట్ కంట్రోల్, LED టచ్ స్క్రీన్, 4 ఎయిర్ త్రో మోడ్స్, 12 గంటల టైమర్, ఐస్ ప్యాక్స్ వంటి ఫీచర్లు దీనిలో ఉన్నాయి. దీని అసలు ధర రూ.27,000 కాగా, అమెజాన్ లో 63 శాతం రాయితీతో రూ.9,997కే ఇది లభిస్తోంది.

USHA Striker 100SD1 Desert Air Cooler

ఉషా ఫ్యాన్లకు మంచి గుడ్ విల్ ఉంది. ఈ కంపెనీకి చెందిన కూలర్ కోరుకునేవారి కోసం అమెజాన్ లో భారీ డిస్కౌంట్ తో ఈ కూలర్ అందుబాటులో ఉంది. పొడవైన డిజైన్ (Tall design), 3 వైపుల హనీకూంబ్ ప్యాడ్లు, ఆటో ఫిల్ ఫీచర్, 190W తక్కువ విద్యుత్ వినియోగంతో ఇది పనిచేస్తుంది. దీని ఎం.ఆర్.పి ధర రూ.22,990 కాగా అమెజాన్ సగం ధరకే అంటే రూ.11,499కే దీనిని అందిస్తోంది.

Havells 2-in-1 Convertible 80 L Desert Air Cooler

Advertisement

ఎండాకాలంలో ఇది శక్తివంతమైన కూలర్ గా పనిచేస్తుంది. శీతాకాలంలో దీని అవసరం ఉండదు కాబట్టి.. ఒక చిన్న టేబుల్ గా దీనిని మార్చేసుకోవచ్చు. దీనివల్ల గదిలో స్థలం వృథా కాదు. ఫీచర్ల విషయానికి వస్తే 80 లీటర్ల ట్యాంక్, మెటల్ ఫ్యాన్ బ్లేడ్లు, మూడు వైపులా ఉండే హనీకూంబ్ ప్యాడ్ లు, దుమ్ము – దూళీ- బ్యాక్టీరియాను నియంత్రిచే బ్రీత్ ఫ్రీ ఫిల్టర్లు తదితర ఫీచర్లు దీనిలో ఉన్నాయి. దీని అసలు ధర రూ.27,490. కానీ అమెజాన్ 51 శాతం రాయితీతో రూ.13,490కే అందిస్తోంది.

Also Read: ACs Offers Amazon: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ ఏసీలు.. కొన్నొళ్లకు పండగే!

HAVAI Thunder-75 Tower Air Cooler

70 లీటర్ల సామర్థ్యమున్న ఈ కూలర్.. 130W పవర్ ను వినియోగిస్తుంది. 3 వైపులా చల్లటి గాలిని ప్రసారం చేయగలదు. ఇందులో త్రీ రకాల ఫ్యాన్ స్పీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. 10 అడుగుల దూరం వరకూ గాలిని ప్రసారం చేయగలదు. రూ.12,990 ధర కలిగిన ఈ కూలర్ ను 51 శాతం రాయితీతో అమెజాన్ రూ.6,390కే అందిస్తోంది.

Also Read: Naveen Polishetty: బాడీ అలా లేదని.. చిప్స్ అడ్వర్టైజ్మెంట్ కి కూడా తీసుకోలేదు.. తెలుగు స్టార్ హీరో కీలక వ్యాఖ్యలు..

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×