E-Paper
Advertisement

గిల్ట్-ఫ్రీ షాపింగ్ అంటే ఇదే! 80% ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 రోజులు పండగే

గిల్ట్-ఫ్రీ షాపింగ్ అంటే ఇదే! 80% ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డే సేల్.. ఈ 3 రోజులు పండగే
Advertisement

Amazon Prime Day 2026 India: ఆన్‌లైన్ షాపర్లకు గుడ్ న్యూస్. మోస్ట్ అవేటెడ్ ‘అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026’ డేట్స్ అధికారికంగా వచ్చేశాయి. ఈసారి వచ్చే సేల్ చాలా స్పెషల్.. ఎందుకంటే ఇది ఇండియాలో అమెజాన్ ప్రైమ్ డే 10వ యానివర్సరీ (10th Anniversary Edition)! జులై 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా షాపింగ్ పండగ 72 గంటల పాటు (జులై 6 వరకు) నాన్‌స్టాప్‌గా సాగనుంది. ప్రైమ్ మెంబర్ల కోసం కళ్లుచెదిరే డిస్కౌంట్లు, సరికొత్త ప్రొడక్ట్ లాంచ్‌లతో అమెజాన్ రెడీ అయిపోయింది. మరి ఈ సేల్‌లో ఏమేం ఆఫర్లు ఉండబోతున్నాయో ఓ లుక్కేద్దాం రండి.

10వ యానివర్సరీ స్పెషల్ ఆఫర్స్:

ఈ ఏడాది అమెజాన్ ప్రైమ్ డే సేల్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా స్మార్ట్ గేడ్జెట్స్ , ప్రీమియం ఫోన్లపై భారీ తగ్గింపులు ఉండనున్నాయి. కేవలం ప్రైమ్ సబ్‌స్క్రైబర్స్ కోసం మాత్రమే ఉద్దేశించిన ఈ 3 రోజుల సేల్‌లో హైలైట్స్ ..

500+ కొత్త ప్రొడక్ట్స్ లాంచ్:

Advertisement

ఈ 10వ యానివర్సరీ ఎడిషన్ సందర్భంగా సుమారు 100కు పైగా లీడింగ్ గ్లోబల్ & ఇండియన్ బ్రాండ్ల నుంచి 500 కంటే ఎక్కువ కొత్త ప్రొడక్ట్స్ మార్కెట్లోకి లాంచ్ కానున్నాయి. Samsung, OnePlus, iQOO, Redmi, HP, Asus, Lenovo, LG, Bosch వంటి బ్రాండ్లు తమ సరికొత్త మోడల్స్‌ను ఈ సేల్ ద్వారా పరిచయం చేయబోతున్నాయి.

క్యాష్‌బ్యాక్ అండ్ బ్యాంక్ ఆఫర్స్:

షాపింగ్‌ను మరింత రీజనబుల్‌గా మార్చడానికి అమెజాన్ క్రేజీ బ్యాంక్ ఆఫర్లను అనౌన్స్ చేసింది.

Advertisement

SBI, Axis Bank: వీటి క్రెడిట్ కార్డ్స్ లేదా ఈఏంఐ ట్రాన్సాక్షన్లపై 10% ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.

Amazon Pay ICICI Credit Card: ఈ కార్డ్ ఉన్నవారికి సేల్ మొత్తం మీద అన్‌లిమిటెడ్ 5% క్యాష్‌బ్యాక్ సొంతమవుతుంది.

Amazon Pay Later: ఎలాంటి వడ్డీ లేని ఆప్షన్స్ రూ. 1,500 పైబడిన కార్ట్ వాల్యూస్ పై అందుబాటులో ఉంటాయి.

ఈ 10వ యానివర్సరీ ప్రైమ్ డే సేల్‌లో ఏ కేటగిరీపై ఎంత డిస్కౌంట్ లభిస్తుందో ఇప్పుడు చూద్దాం. గ్యాడ్జెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే స్మార్ట్‌ఫోన్లు & యాక్సెసరీస్‌పై అప్ టు 40% వరకు భారీ ఆఫర్లు ఉండబోతున్నాయి. ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి, గేమర్లకు గుడ్ న్యూస్ చెప్తూ ఎలక్ట్రానిక్స్ & ల్యాప్‌టాప్స్‌పై ఏకంగా అప్ టు 80% వరకు మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్ లభించనున్నాయి. మీ ఇంటిని స్మార్ట్‌గా మార్చేసే స్మార్ట్ టీవీలు & హోమ్ అప్లయన్సెస్ (ఫ్రిజ్,ఏసీ,వాషింగ్ మెషీన్స్) పై అప్ టు 65% వరకు తగ్గింపు ఇస్తున్నారు. వీటితో పాటు అమెజాన్ సొంత బ్రాండ్ డివైసెస్ అయిన ఎకో స్మార్ట్ స్పీకర్స్, ఫైర్ టీవీ స్టిక్, కిండ్ల్ ఈ-రీడర్లపై అప్ టు 45% వరకు ప్రైస్ డ్రాప్ ఉండనుంది. చివరగా.. మీ లైఫ్‌స్టైల్‌ను మార్చేసే ఫ్యాషన్ & బ్యూటీ ప్రొడక్ట్స్‌పై ఏకంగా 50% నుంచి 80% వరకు ఫ్లాట్ ఆఫ్ లభించబోతోంది. కాబట్టి మీకు నచ్చిన కేటగిరీ ప్రొడక్ట్స్‌ని ఇప్పుడే కార్ట్‌లో వేసి పెట్టేసుకోండి.

Also Read: డిష్‌వాషర్ కొనాలనుకుంటున్నారా? ట్రెండింగ్‌లో ఉన్న టాప్ 5 బ్రాండ్స్ ఇవే

స్మార్ట్‌ఫోన్లపై క్రేజీ ఆఫర్స్:

ఈ సేల్‌లో ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై భారీగా ప్రైస్ డ్రాప్స్ ఉండబోతున్నాయి. ముఖ్యంగా Samsung Galaxy S25 Ultra, Apple iPhone 17, OnePlus Nord 6, iQOO Z11x 5G వంటి మోడల్స్‌పై అమెజాన్ అదిరిపోయే డీల్స్‌ను టీజ్ చేస్తోంది. బడ్జెట్ ఫోన్ల నుంచి ప్రీమియం ఫోన్ల వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, నో-కాస్ట్ EMI కూడా ఉండనున్నాయి.

ఎలక్ట్రానిక్స్,అమెజాన్ డివైసెస్:

ల్యాప్‌టాప్స్ కొనేవారికి HP Omnibook 3, Dell 15 (i5 13th Gen) వంటి మోడల్స్‌పై దాదాపు రూ.40000 వరకు తగ్గింపు లభించే ఛాన్స్ ఉంది. ఇక సోనీ, జేబీఎల్ స్పీకర్లపై 40% వరకు ఆఫ్ ఉంటుంది. అమెజాన్ సొంత ప్రొడక్ట్స్ అయిన ఎకో స్మార్ట్ స్పీకర్స్ , ఫైర్ టీవీ స్టిక్, కిండ్ల్ ఈ-రీడర్లపై ఏకంగా 45% వరకు డిస్కౌంట్ లభించనుంది.

అమెజాన్ ప్రైమ్ డే సేల్స్ లో కొన్ని డీల్స్ చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటాయి. కాబట్టి మీకు కావలసిన ఫోన్ లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను ఇప్పుడే మీ విష్ లిస్ట్ లేదా కార్ట్‌లో యాడ్ చేసి పెట్టుకోండి. సేల్ ప్రారంభం కాగానే ధర తగ్గడాన్ని గమనించి వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే ‘స్టాక్ అవుట్’ అవ్వకుండా ఈజీగా కొనేయవచ్చు. ఇంకా ప్రైమ్ మెంబర్‌షిప్ లేని వారు రూ.999 కే ఇయర్ ప్లాన్ లేదా తక్కువ ధరలో వచ్చే మంత్లీ ప్లాన్స్ తీసుకొని సేల్‌కు రెడీ అయిపోండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×