E-Paper
Advertisement

Apple iPhone 15: ఎలాంటి షరతులు వర్తించవు.. అమెజాన్‌లో ఐఫోన్ 15పై ఆశ్చర్యపరిచే డిస్కౌంట్!

Apple iPhone 15: ఎలాంటి షరతులు వర్తించవు.. అమెజాన్‌లో ఐఫోన్ 15పై ఆశ్చర్యపరిచే డిస్కౌంట్!
Advertisement

Apple iPhone 15: అమెజాన్‌లో iPhone 15పై దిమ్మతిరిగే ఆఫర్ అందుబాటులో ఉంది. చాలామంది ఐఫోన్ కొనడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి ఇదే బెస్ట్ ఆప్షన్. 2023లో లాంచ్ అయిన iPhone 15పై అమెజాన్ భారీ ధర తగ్గింపును ప్రకటించింది. కూపన్లు, కండిషన్స్ లేకుండా ఇప్పుడు రూ.50,990 ధరకే లభిస్తోంది. ఐఫోన్ 16eతో పోలిస్తే.. బెటర్ ఫీచర్లు కలిగి ఉన్న ఐఫోన్ 15ను ఎందుకు కొనాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రీన్ కలర్ వేరియంట్ మాత్రమే:

అమెజాన్‌లో గ్రీన్ కలర్ ఐఫోన్ 15.. భారతదేశంలోనే బెస్ట్ వాల్యూ ధర ప్రీమియం ఐఫోన్‌లలో ఒకటిగా నిలిచింది. అధికారికంగా ఐఫోన్ 15 ధర రూ.59,900 ఉండగా.. ఇప్పుడు అమెజాన్ డీల్ తగ్గింపుతో రూ.50,990 ధరకే లభిస్తోంది. అది కూడా గ్రీన్ కలర్ వేరియంట్ మాత్రమే ఈ ధరలో అందుబాటులో ఉంది. ఇతర కలర్ ఆప్షన్లలో ఐఫోన్ 15 కొంచెం ఖరీదైనవిగా చెప్పవచ్చు.

ఐఫోన్ 16e కంటే.. ఐఫోన్ 15 ఎందుకు బెటర్:

కంపర్టబుల్ డిజైన్:

Advertisement

యాపిల్ ఐఫోన్ 15 ఫోన్.. స్మూత్ ఎడ్జెస్, మ్యాట్ ఫినిషింగ్‌తో వస్తుంది. పట్టుకునేందుకు వీలుగా గ్రిప్ కూడా బాగుంటుంది. రీఫైన్డ్ కలర్స్ ఐఫోన్‌కు మరింత మోడ్రాన్, మినిమలిస్ట్ లుక్‌ను అందిస్తాయి.

స్ట్రాంగ్ డ్యూరబిలిటీ:

ఈ ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటుంది. సిరామిక్ షీల్డ్ ప్రొటెక్షన్‌తో పాటు IP68 వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తుంది.

డైనమిక్ ఐలాండ్‌తో వివిడ్ డిస్‌ప్లే:

Advertisement

ఈ ఫోన్ డిస్‌ప్లే క్లియర్ క్వాలిటీతో వస్తుంది. HDR కంటెంట్‌కు అద్భుతంగా ఉంటుంది. డైనమిక్ ఐలాండ్‌తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. సులభంగా నావిగేట్ చేయొచ్చు.

USB-C లైఫ్ టైమ్:

ఐఫోన్ 15 హాండ్‌సెట్ USB-C సపోర్టుతో వస్తుంది. ల్యాప్‌టాప్, పవర్ బ్యాంక్, ఇయర్‌బడ్స్, SSD వంటివి.. ఐఫోన్ 15 కోసం కేబుల్, లైట్నింగ్ ఛార్జింగ్ పోర్ట్ వంటి అతిపెద్ద అప్‌గ్రేడ్ అందిస్తుంది.

స్పీడ్ పర్ఫార్మెన్స్:

A16 బయోనిక్ ద్వారా ఆధారితమైన ఈ ఐఫోన్ 15 హ్యాండ్‌సెట్ ద్వారా యాప్‌లు, గేమ్‌లు, మల్టీ టాస్కింగ్‌ చేయవచ్చు. దీని బ్యాటరీ లైఫ్ కూడా స్థిరంగా ఉంటుంది.

48MP మెయిన్ కెమెరా:

ఈ ఫోన్‌ అప్‌గ్రేడ్ 48MP మెయిన్ కెమెరా అనేక కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. వీడియో క్వాలిటీ పరంగా అద్భుతంగా ఉంటుంది. యాపిల్ లెజండరీ స్టేబిలైజేషన్ సపోర్టు కూడా ఉంటుంది.

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×