E-Paper
Advertisement

అమెజాన్‌ కిర్రాక్ ఆఫర్.. రూ.7 వేలలోపే బ్రాండెడ్ మైక్రోవేవ్ ఓవెన్స్, అది కూడా 10 ఏళ్ల వారంటీతో!

అమెజాన్‌ కిర్రాక్ ఆఫర్.. రూ.7 వేలలోపే బ్రాండెడ్ మైక్రోవేవ్ ఓవెన్స్, అది కూడా 10 ఏళ్ల వారంటీతో!
Advertisement

Amazon Great Summer Sale 2026: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మొదలైంది.. కిచెన్ వస్తువుల మీద, ముఖ్యంగా మైక్రోవేవ్ ఓవెన్ల మీద ఈసారి భారీ ఆఫర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.7,000 లోపు మంచి బ్రాండెడ్ ఓవెన్ కావాలనుకుంటే.. ఇంతకంటే మంచి సమయం రాదు. ఈ సేల్‌లో భాగంగా.. ఎల్జీ, పానాసోనిక్, ఐఎఫ్బీ వంటి కంపెనీల ఓవెన్లు తక్కువ ధరకే వచ్చేస్తున్నాయి. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

బ్యాచిలర్స్‌కు బెస్ట్ ఆప్షన్:

ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో పానాసోనిక్ 20 లీటర్ల సోలో మైక్రోవేవ్ ఓవెన్ కేవలం రూ.6,990కే లభిస్తోంది. దీనిలో 51 రకాల వంటలు చేసుకునే వీలుంది. చిన్న ఫ్యామిలీస్‌కి లేదా హాస్టల్‌లో ఉండేవారికి ఇది బాగా సెట్ అవుతుంది. చూడ్డానికి కూడా ఇది చాలా చిన్నగా ముద్దుగా ఉంటుంది. కాబట్టి.. కిచెన్‌లో పెద్దగా చోటు కూడా తీసుకోదన్నమాట.

స్టైల్‌గా ఉండాలంటే.. 

Advertisement

సాధారణంగా ఓవెన్లు అంటే నలుపు లేదా సిల్వర్ కలర్ లోనే ఉంటాయి కదా? కానీ హైయర్ వోగ్ సిరీస్‌లో మంచి కలర్‌ఫుల్ ఓవెన్లు ఉన్నాయి. 20 లీటర్ల కెపాసిటీ ఉన్న ఈ లెమన్ సోలో మోడల్ ధర రూ.6,990 మాత్రమే. కిచెన్‌కు కొత్త లుక్ కోరుకుంటే.. ఈ రెట్రో స్టైల్ ఓవెన్‌ను ఎంపిక చేసుకోవచ్చు.

Also Read: ఇలాంటి డీల్‌‌ను ఎప్పుడూ చూసుండరు.. రూ.30 వేలకే iPad, సగం ధరకే iPhone 17, ఆఫర్ కొద్ది రోజులే!

బడ్జెట్‌లో బెస్ట్ ఓవెన్స్:

Advertisement

మరీ ఎక్కువ ఖర్చు పెట్టలేము అనుకుంటే.. పిజియన్ నానో వేవ్ ఓవెన్ మంచి ఛాయిస్. దీని ధర కేవలం రూ.5,590 మాత్రమే. అలాగే మార్ఫీ రిచర్డ్స్ ఓవెన్ కూడా రూ.6,199కే అందుబాటులో ఉంది. వేడి చేసుకోవడానికి, డీఫ్రాస్ట్ లాంటి పనులకు ఇవి చాలా ఈజీగా ఉంటాయి.

చీప్‌గా కావాలనుకుంటే..

ఈ సేల్‌లో అందరినీ ఆశ్చర్యపరిచే ధరలో దొరుకుతున్నది మిడియా కంపెనీ ఓవెన్. దీని ధర రూ.4,640 మాత్రమే. దీనికి తోడు 10 ఏళ్ల వారంటీ కూడా ఇస్తున్నారు. ఇది చాలా సింపుల్‌గా ఉంటుంది కాబట్టి.. ఎవరైనా సులభంగా వాడేయవచ్చు.

బ్యాంక్ ఆఫర్లు ఇలా:

తగ్గిన ధరలే కాకుండా.. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కార్డు ద్వారా కొంటే మరికొంత తగ్గింపు పొందొచ్చు. అమెజాన్ పే క్యాష్ బ్యాక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర పాత వంటగది సామాన్లు ఉంటే.. వాటిని ఎక్స్ఛేంజ్ చేసి కూడా డబ్బులు ఆదా చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన మోడల్‌ను ఇప్పుడే బుక్ చేసేయండి మరి.

Also Read: 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. OnePlus 16 ఫీచర్లకు పిచ్చోళ్లు అయిపోయారు టెక్ ప్రియులంతా!

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×