E-Paper
Advertisement

iQOO 15 Price Drop: కొత్త ఫోన్ కావాలా నాయనా?.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో iQOO 15పై క్రేజీ డిస్కౌంట్!

iQOO 15 Price Drop: కొత్త ఫోన్ కావాలా నాయనా?.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌లో iQOO 15పై క్రేజీ డిస్కౌంట్!
Advertisement

iQOO 15 Price Drop: అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ సేల్‌లో అనేక స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రముఖ స్మోర్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఐకూ నుంచి తాజాగా విడుదలైన iQOO 15పై భారీ తగ్గింపును ప్రకటించింది ప్రముఖ ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్. ఈ ఆకర్షణీయమైన డీల్‌ ద్వారా మీ పాత ఫోన్‌ను సైతం అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉంది.

అమెజాన్ సేల్‌లో ఉన్న ఐటమ్స్..

అమెజాన్ రిపబ్లిక్ డే సేల్‌లో స్మార్ట్‌ఫోన్లతో పాటు.. టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, టెలివిజన్‌లు, కెమెరాలు, ఆడియో డివైజ్‌లు, వేర్‌ఎబుల్స్, హోమ్, కిచెన్ అప్లయన్సెస్, ఆటో అప్లయన్సెస్ తదితర వస్తువులపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ఆకర్షణీయమైన ఆఫర్లు ఈ సేల్‌లో ఉన్నాయి కాబట్టి.. మీకు కావాల్సిన వస్తువులు తక్కువ ధరలో కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయమని చెప్పవచ్చు.

Advertisement

Also Read: ఫ్లిప్‌కార్ట్ రిపబ్లిక్ డే బంపర్ ఆఫర్.. జెబ్రానిక్స్ పిక్సాప్లే 22 ప్రొజెక్టర్‌పై ఏకంగా 76% డిస్కౌంట్!

బ్యాంక్ ఆఫర్ల వివరాలు..

భారత మార్కెట్లో iQOO 15 ప్రారంభ ధర రూ.72,999 ఉండగా.. అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సమయంలో దీన్ని రూ.65,999కే సొంతం చేసుకోవచ్చు. మరింత తగ్గింపు కావాలంటే.. సంస్థ ఎంపిక చేసిన కొన్ని బ్యాంకు కార్డుల ద్వారా ఈ ఫోన్‌ను తక్కువకే పొందవచ్చు.

iQOO 15 స్పెసిఫికేషన్స్..

Advertisement

ఈ iQOO 15 హ్యాండ్‌సెట్‌ 6.85 అంగుళాల OLED డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 2600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. అలాగే Qualcomm Snapdragon 8 Elite Gen 5 చిప్ సెట్, 16GB వరకు RAM, 512GB వరకు UFS 4.1 స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ 7000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

50MP ట్రిపుల్ కెమెరా సెటప్..

ఇక iQOO 15 కెమెరా విషయానికి వస్తే.. బెస్ట్ ఫొటోగ్రఫీ కోసం ట్రిపుల్ 50MP బ్యాక్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు దీనిలో Sony IMX921 ప్రైమరీ సెన్సార్, 3x పెరిస్కోప్ టెలిఫొటో లెన్స్, అల్ట్రా వైడ్ యాంగిల్ షూటర్ ఉన్నాయి. ఇక ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది కాబట్టి.. ఫొటోలు, వీడియోలు, వీడియో కాల్స్ అన్ని అద్భుతంగా ఉంటాయి. కొత్త ఫోన్ కొనాలనుకునే వారికి ఈ సేల్ ఖచ్చితంగా మంచి అవకాశం. iQOO 15 ప్రత్యేక డిస్కౌంట్, హై‌ఎండ్ స్పెసిఫికేషన్స్, బ్యాటరీ, కెమెరా ఫీచర్లు అన్నీ కలిపి ఈ సేల్ ద్వారా లభిస్తోంది.

Also Read: ఇలాంటి ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దు.. స్మార్ట్ టీవీతో పాటు రూ.93వేల సౌండ్‌బార్ ఫ్రీ భయ్యా!

 

 

 

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×