E-Paper
Advertisement

పార్టీస్,ఆఫీస్ కోసం టాప్ 5 Emporio Armani వాచీలు..ఇక ట్రెండీ లుక్ మీ సొంతం!

పార్టీస్,ఆఫీస్ కోసం టాప్ 5 Emporio Armani వాచీలు..ఇక ట్రెండీ లుక్ మీ సొంతం!
Advertisement

Emporio Armani Watches: ఈ రోజుల్లో వాచ్ అనేది కేవలం సమయం చూసుకోవడానికి మాత్రమే కాదు, మన స్టైల్ స్టేట్‌మెంట్‌ని చూపెట్టే ఒక పవర్‌ఫుల్ యాక్సెసరీ! ముఖ్యంగా ‘Emporio Armani’ బ్రాండ్ వాచ్ చేతికి ఉంటే ఆ కిక్కే వేరు. లగ్జరీ, ఎలిగాన్స్ కలబోసిన అర్మానీ వాచీలు ప్రతి ఒక్కరినీ ఇట్టే.. ఆకట్టుకుంటాయి. మీరు ఆఫీస్ మీటింగ్‌కి వెళ్లాలన్నా, వీకెండ్ పార్టీలో మెరవాలన్నా.. లేదా స్పెషల్ డేట్ నైట్‌లో ఇంప్రెస్ చేయాలన్నా ఒక పర్ఫెక్ట్ వాచ్ ఉండాల్సిందే. అందుకే.. మీకోసం అన్ని సందర్భాలకు సూట్ అయ్యే ఎంపారియో అర్మానీ వాచీలు ..

ఎంపారియో అర్మానీ.. ఈ పేరు వింటేనే ఒక రాయల్ లుక్ గుర్తొస్తుంది. ఇటాలియన్ ఫ్యాషన్ హౌస్ నుండి వచ్చిన ఈ బ్రాండ్ టైమ్‌పీస్‌లు ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్. మీ వార్డ్‌రోబ్‌లో ఖచ్చితంగా ఉండాల్సిన 5 ట్రెండీ వాచీలు..

1.Emporio Armani Chronograph Black Dial (AR11243):

Advertisement

పార్టీల్లో అందరి కళ్ళు మీ వైపే ఉండాలంటే ఈ ఆల్-బ్లాక్ క్రోనోగ్రాఫ్ వాచ్ బెస్ట్ ఆప్షన్. దీనికున్న 43mm బ్లాక్ డయల్, ప్రీమియం బ్లాక్ లెదర్ స్ట్రాప్ మీకు ఒక అల్ట్రా-మోడరన్, ఎడ్జీ లుక్‌ని ఇస్తాయి. బ్లేజర్ లేదా క్యాజువల్ పార్టీ వేర్‌పైకి ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతుంది.దీని బోల్డ్ సోఫిస్టికేషన్ పార్టీ మూడ్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్.

2.Emporio Armani Renato Blue Dial (AR2448):

Advertisement

డేట్ నైట్‌లో మీ పార్ట్నర్‌ని ఇంప్రెస్ చేయడానికి ‘రెనాటో’ సిరీస్ బ్లూ డయల్ వాచ్ చాలా క్లాసీగా ఉంటుంది. సిల్వర్ స్టెయిన్‌లెస్ స్టీల్ బ్రేస్‌లెట్ , డార్క్ బ్లూ డయల్ కాంబినేషన్ చాలా రిచ్‌గా కనిపిస్తుంది. అంతే కాకుండా ఇది మీ కాన్ఫిడెన్స్‌ని పెండటమే కాదు, మీ లుక్‌కి ఒక ప్రెసిడెంట్ వైబ్‌ని యాడ్ చేస్తుంది. ఎఫర్ట్‌లెస్ లగ్జరీ లుక్ కోసం ఇది బెస్ట్.

3. Emporio Armani Luigi Analog Watch:

ఆఫీస్ ఫార్మల్స్ లేదా బిజినెస్ క్యాజువల్స్ వేసుకున్నప్పుడు చేతికి క్లాసిక్ లుక్ ఇచ్చే వాచ్ ఉండాలి. అర్మానీ ‘లుయిగి’ వైట్ డయల్,బ్లాక్ లెదర్ స్ట్రాప్ వాచ్ మీ ప్రొఫెషనల్ లుక్‌ని నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్తుంది. అంతే కాకుండా ఇది మీ టైమ్‌ మేనేజ్‌మెంట్‌తో పాటు మీ స్టేటస్‌ని కూడా సైలెంట్‌గా ఎలివేట్ చేస్తుంది.

Also Read: రూ.5వేలలోపే పోర్టబుల్ మినీ వాషింగ్ మెషీన్.. బ్యాచిలర్స్, చిన్న ఫ్యామిలీలకు బెస్ట్ !

4.Emporio Armani Mario Green Dial :

స్నేహితులతో కలిసి క్యాజువల్‌గా బయటికి వెళ్లేటప్పుడు లేదా వీకెండ్ ట్రిప్స్‌లో ట్రెండీగా కనిపించాలంటే.. గ్రీన్ డయల్ వాచీలు ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్. ‘మారియో’ మినిమలిస్ట్ గ్రీన్ డయల్ వాచ్ మీ క్యాజువల్ టీ-షర్ట్స్, జీన్స్ కాంబినేషన్‌కి ఒక స్టైలిష్ ట్విస్ట్ ఇస్తుంది. ఇది యూనిక్ కలర్, మిమ్మల్ని గుంపులో ప్రత్యేకంగా చూపిస్తుంది.

5.Emporio Armani Automatic Watch (AR60007):

పెళ్లిళ్లు, పండగలు అంటేనే గ్రాండ్ సెలబ్రేషన్స్. అలాంటి సమయాల్లో ఎలాంటి బ్యాటరీ అవసరం లేని సెల్ఫ్-వైండింగ్ ‘ఆటోమేటిక్’ మెకానికల్ వాచ్ పెట్టుకుంటే వచ్చే రాయల్టీయే వేరు. దీని ఓపెన్-హార్ట్ లేదా స్కెలెటన్ డయల్ డిజైన్ కుర్తాలు, షేర్వాణీలపైకి అద్భుతంగా సెట్ అవుతుంది.మెకానికల్ వాచ్ లవర్స్‌కి ఇది ఒక కలెక్షన్ పీస్.

Emporio Armani వాచీలు కేవలం టైమ్ చూసే పరికరాలు కావు. అవి మీ లైఫ్ స్టైల్ ఇన్వెస్ట్‌మెంట్స్. కాబట్టి మీ నెక్స్ట్ ఈవెంట్‌కి ఏ వాచ్ బాగుంటుందో సెలెక్ట్ చేసుకుని,ఆర్డర్ చేసేయండి.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×