E-Paper
Advertisement

ఏఐ సెన్సార్లు, స్టీమ్ వాష్..ఇంతకంటే బెస్ట్ వాషింగ్ మెషీన్లు ఉండవేమో!

ఏఐ సెన్సార్లు, స్టీమ్ వాష్..ఇంతకంటే బెస్ట్ వాషింగ్ మెషీన్లు ఉండవేమో!
Advertisement

Washing Machines With Steam Wash: ఈ బిజీ లైఫ్‌లో బట్టలు ఉతకడం అనేది ఒక పెద్ద టాస్క్. ముఖ్యంగా వర్షాకాలంలో, చలి కాలంలో బట్టలు త్వరగా ఆరవు, పైగా బ్యాక్టీరియా, చెడు వాసన సమస్యలు ఎక్కువ. అందుకే ప్రస్తుతం మార్కెట్లో ఏఐ స్మార్ట్ సెన్సార్లు, హై స్పీడ్ స్పిన్, స్టీమ్ వాష్ టెక్నాలజీ ఉన్న వాషింగ్ మెషీన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. బట్టల ఫ్యాబ్రిక్‌ను.. బట్టి వాష్‌ను అడ్జస్ట్ చేసే స్మార్ట్ ఫీచర్స్ గల, మీరు తప్పక పరిశీలించాల్సిన టాప్ 10 వాషింగ్ మెషీన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏఐ సెన్సార్లు, స్టీమ్ వాష్ గల టాప్ 10 వాషింగ్ మెషీన్స్:

1. LG 9 Kg 5 Star AI Washing Machines:
ఎల్‌జీ (LG)బ్రాండ్ లోని ఏఐ DD టెక్నాలజీ బట్టల బరువుతో పాటు ఫ్యాబ్రిక్ సాఫ్ట్‌నెస్‌ను కూడా గుర్తిస్తుంది. దీని వల్ల బట్టలు పాడవకుండా 18% ఎక్కువ రక్షణ లభిస్తుంది.
ఫీచర్స్: 1200 RPM హై స్పిన్, స్టీమ్ వాష్, వైఫై కనెక్టివిటీ.
ధర: రూ. 41,990

Advertisement

2.Samsung 9 Kg 5 Star Washing Machines:
శామ్‌సంగ్ వారి Bespoke AI మోడల్ ఇది. ఇందులోని టెక్నాలజీ డిటర్జెంట్‌ను బబుల్స్‌గా మార్చి తక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా మొండి మరకలను తొలగిస్తుంది.
ఫీచర్స్: హైజీన్ స్టీమ్, డిజిటల్ ఇన్వర్టర్, స్మార్ట్ థింగ్స్ యాప్ సపోర్ట్.
ధర: రూ. 40,490.

3. Bosch 9 Kg 5 Star Washing Machines:

Advertisement

జర్మన్ ఇంజనీరింగ్ తో వచ్చే బోష్ (Bosch) బట్టలను ముడతలు పడకుండా (Anti Tangle) ఉతుకుతుంది. AI యాక్టివ్ వాటర్ ప్లస్ ఫీచర్ బట్టల బరువును బట్టి నీటిని ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ చేస్తుంది. కీ ఫీచర్స్: 1400 RPM సూపర్ ఫాస్ట్ స్పిన్, అలర్జీ ప్లస్ స్టీమ్ కేర్. అంచనా ధర: ₹37,990

4. IFB 7 Kg 5 Star AI Washing Machines:

ఐఎఫ్‌బీ బ్రాండ్ మన దేశంలో.. చాలా పాపులర్. దీని సరికొత్త ఏఐ పవర్డ్ మెషీన్ బట్టల క్వాలిటీని బట్టి డ్రమ్ రొటేషన్‌ను మారుస్తుంది.
కీ ఫీచర్స్: పవర్ స్టీమ్, 9 స్విర్ల్ వాష్, 4 ఏళ్ల కంప్లీట్ వారంటీ.
ధర: రూ.30,990

5.Haier 9 Kg Fully Washing Machines:

హైయర్ ఫ్రంట్ లోడ్ మెషీన్ బడ్జెట్ ఫ్రెండ్లీగా.. ఉంటూనే ప్రీమియం ఫీచర్స్ ఇస్తుంది. ఇందులోని పవర్‌ఫుల్ మోటార్ ఎక్కువ బట్టలున్నా.. నిశ్శబ్దంగా ఉతుకుతుంది.
కీ ఫీచర్స్: 5 ఇయర్స్ వారంటీ, లేటెస్ట్ ఏఐ డ్రైవ్, ప్యూరిఫైడ్ స్టీమ్ వాష్.
ధర: రూ.33,490

6.Whirlpool 9 Kg Washing Machines:

వర్ల్‌పూల్ నుంచి ఈ మోడల్ 100 కంటే ఎక్కువ మొండి మరకలను ఈజీగా తొలగిస్తుందని క్లెయిమ్ చేస్తోంది.
కీ ఫీచర్స్: 1400 RPM స్పీడ్, ఇన్-బిల్ట్ హీటర్, ఫ్రెష్ కేర్ ప్లస్ స్టీమ్ టెక్నాలజీ.
ధర: రూ.39,590

7.LG 8 Kg 5 Star Washing Machines:

ఫ్రంట్ లోడ్ వద్దు, టాప్ లోడ్ లోనే ఏఐ ఫీచర్స్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్. టాప్ లోడ్ అయినప్పటికీ ఇందులో స్మార్ట్ సెన్సార్లు, ఇన్-బిల్ట్ హీటర్ ఉన్నాయి.
కీ ఫీచర్స్: AI DD మోటార్, స్మార్ట్ ఇన్వర్టర్, టర్బో వాష్.
ధర: రూ28,500 నుంచి రూ. 31,000
8. Samsung 10 Kg Washing Machines:

పెద్ద ఫ్యామిలీల కోసం 10 కేజీల భారీ కెపాసిటీతో.. వచ్చే సూపర్ టాప్ లోడ్ మెషీన్ ఇది. హైజీన్ స్టీమ్ సైకిల్ వల్ల బట్టలలోని 99.9% బ్యాక్టీరియా నశిస్తుంది.
కీ ఫీచర్స్: 5 స్టార్ రేటింగ్, డిజిటల్ ఇన్వర్టర్, సాఫ్ట్ క్లోజింగ్ డోర్.
ధర: రూ.30,390
9. Panasonic 8 Kg 5 Star Washing Machines:

పానాసోనిక్ మిరాఈ యాప్ సపోర్ట్‌తో వస్తుంది. మీరు ఆఫీస్ లో ఉండి కూడా ఇంట్లోని వాషింగ్ మెషీన్‌ను కంట్రోల్ చేయవచ్చు.
కీ ఫీచర్స్: స్మార్ట్ బిల్ట్-ఇన్ సెన్సార్స్, బగ్-ఫ్రీ స్టీమ్ వాష్, 1400 RPM.
ధర: రూ.34,990.
10. Lloyd 8 Kg 5 Star Washing Machines:

హావెల్స్ బ్రాండ్ కి చెందిన లాయిడ్ బడ్జెట్ ధరలో.. లగ్జరీ లుక్ ఇస్తుంది. దీని ఇన్వర్టర్ మోటార్ వైబ్రేషన్స్ లేకుండా.. బట్టలను క్లీన్ చేస్తుంది.
కీ ఫీచర్స్: 1200 RPM, యాంటీ-ఇన్‌ఫెక్షన్ స్టీమ్ వాష్, వన్-టచ్ ఏఐ స్మార్ట్ వాష్.
ధర: రూ. 29,990

Tags

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×