E-Paper
Advertisement

Premium Watches For Men: లగ్జరీ లైఫ్ స్టైల్ ఇష్టపడే.. వారికోసం 10 బెస్ట్ వాచ్ ఆప్షన్లు

Premium Watches For Men: లగ్జరీ లైఫ్ స్టైల్ ఇష్టపడే.. వారికోసం 10 బెస్ట్ వాచ్ ఆప్షన్లు
Advertisement

Premium Watches For Men: మగవారి స్టైల్‌ను పెంచడంలో వాచ్‌కు ప్రత్యేక స్థానం ఉంటుంది. మార్కెట్లో ఎన్నో బ్రాండ్లు ఉన్నప్పటికీ.. ‘ప్రీమియం వాచీలు’ ఇచ్చే గ్రేస్, స్టేటస్ వేరు. మీరు ఒక మంచి లగ్జరీ వాచ్ కొనాలని ప్లాన్ చేస్తున్నట్లయితే.. 2024-25లో ట్రెండింగ్‌లో ఉన్న 10 వాచ్‌ల గురించి ఓ లుక్కేద్దామా..

1. రోలెక్స్ సబ్‌మెరైనర్ (Rolex Submariner):
లగ్జరీ వాచీ అనగానే మొదట గుర్తొచ్చే పేరు రోలెక్స్. సబ్‌మెరైనర్ మోడల్ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన డైవ్ వాచ్. ఇది స్టెయిన్‌లెస్ స్టీల్ బాడీ, స్క్రాచ్-రెసిస్టెంట్ సిరామిక్ బెజెల్‌తో వస్తుంది. 300 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెన్స్ కూడా దీనికి ఉంటుంది. సుమారు రూ. 8,00,000 నుంచి దీని ధర ప్రారంభం అవుతుంది.

Advertisement

2. ఒమేగా సీమాస్టర్ (Omega Seamaster):
జేమ్స్ బాండ్ వాచ్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఇది మంచి లుక్ కలిగి ఉంటుంది. మాస్టర్ క్రోనోమీటర్ సర్టిఫికేషన్, వేవ్ ప్యాటర్న్ డయల్ దీని ప్రత్యేకత. దీని సుమారు రూ. 5 లక్షల నుంచి 6.50 లక్షల మధ్య ఉండాలి.

3. ట్యాగ్ హ్యూయర్ కరెరా (TAG Heuer Carrera):
రేసింగ్ ప్రియుల కోసం రూపొందించిన మోడల్ ఇది. చాలా స్పోర్టీగా , క్లాసీగా ఉంటుంది. క్రోనోగ్రాఫ్ ఫంక్షన్, ఆటోమేటిక్ మూవ్‌మెంట్, లెదర్ లేదా స్టీల్ స్ట్రాప్ ఆప్షన్లు ఉంటాయి. ధర సుమారు రూ. 2.50 లక్షల నుంచి రూ. 4 లక్ష మధ్య ఉంటుంది.

Advertisement

4. కార్టియర్ సాంటోస్ (Cartier Santos):
ప్రపంచంలోని మొట్టమొదటి పైలట్ వాచ్‌గా దీనికి చరిత్ర ఉంది. దీని స్క్వేర్ షేప్ డయల్ చాలా డిగ్నిటీగా ఉంటుంది. ఇంటర్‌చేంజిబుల్ స్ట్రాప్ సిస్టమ్ వల్ల నిమిషాల్లో స్టీల్ నుంచి లెదర్ స్ట్రాప్‌కు మార్చుకోవచ్చు. ధర సుమారు రూ. 6లక్షల నుంచి రూ. 7.50 లక్షల మధ్య ఉంటుంది.

5. టీసో PRX పవర్‌మాటిక్ 80 (Tissot PRX Powermatic 80):
తక్కువ బడ్జెట్‌లో లగ్జరీ అనుభూతిని పొందాలనుకునే వారికి ఇది బెస్ట్ ఛాయిస్. 80 గంటల పవర్ రిజర్వ్, ఇంటిగ్రేటెడ్ బ్రేస్‌లెట్ , వింటేజ్ లుక్ దీని సొంతం. ధర సుమారు రూ. 65వేల నుంచి 70 వేల మధ్య ఉంటుంది.

6. లాంగిన్స్ స్పిరిట్ (Longines Spirit):
ఈ వాచ్ చాలా మంచి లుక్ కలిగి ఉంటుంది. ఫైవ్-స్టార్ సింబల్, క్రోనోమీటర్ ప్రిసిషన్ దీని మెయిన్ హైలైట్స్.ధర కూడా సుమారు రూ. 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది.

Also Read: 2025 లో.. అమ్మాయిల మనసు దోచుకున్న టాప్ 5.. స్టైలిష్ వాచ్‌లు ఇవే!

7. రాడో కెప్టెన్ కుక్ (Rado Captain Cook):
సెరామిక్ వాచీలకు రాడో పెట్టింది పేరు. ఇది ఒక వింటేజ్ డైవర్ వాచ్. హై-టెక్ సెరామిక్ బెజెల్, స్క్రాచ్ ప్రూఫ్ మెటీరియల్‌తో చాలా కాలం ఇది కొత్తగా కనిపిస్తుంది. ధర కూడా సుమారు రూ. లక్షా 8 వేల నుంచి రూ. లక్షా 50 వేల మధ్య ఉంటుంది.

8. ట్యూడర్ బ్లాక్ బే (Tudor Black Bay):
రోలెక్స్ సిస్టర్ బ్రాండ్ అయిన ట్యూడర్.. తక్కువ ధరలో హై-క్వాలిటీని అందిస్తుంది. వీటిలో ఇన్-హౌస్ మూవ్‌మెంట్, క్లాసిక్ రివేట్ బ్రేస్‌లెట్ ఉంటుంది. ధర సుమారు రూ. 3 లక్షల నుంచి 4 లక్షల20 వేల మధ్య ఉంటుంది.

Related News

అసలేముందీ పుస్తకంలో? ప్రపంచ ప్రసిద్ధ పరిశోధకులనే తలపట్టుకునేలా చేసిన ‘వొయ్నిచ్’ మిస్టరీ!

‘హలో.. హలో..’ అని అరిచి విసిగిపోయారా? అయితే ఈ ట్రాయ్ యాప్ వాడాల్సిందే!

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

విద్యార్థులు,ఉద్యోగుల కోసం బెస్ట్ ల్యాప్‌టాప్..రూ.54,700కే డెల్ ఇన్‌స్పిరాన్ 14!

గూగుల్ ఎర్త్ నుంచి Nano Banana AI అవుట్.. అసలేం జరిగిందంటే?

డైమండ్ కట్ డిజైన్,బ్లూటూత్ కాలింగ్.. బోల్ట్ కొత్త వాచ్ చూస్తే ఎవ్వరైనా ఫిదా!

Amazon Saleలో భారీగా పడిపోయిన OnePlus ఫోన్ల ధరలు.. ఏ మోడల్‌పై ఎంత తగ్గిందో తెలుసా?

చేతులు అక్కర్లేదు.. నాలుకతోనే మెుబైల్, లాప్‌టాప్ వాడేయచ్చు.. ఈ బుల్లి పరికరం భలే ఉందే!

Big Stories

Advertisement
×