E-Paper
Advertisement

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Weekend OTT Movies: వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Weekend OTT Movies: వీకెండ్ వచ్చేసింది.k. మూవీ లవర్స్ కి ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఈ వీకెండ్ వచ్చే సినిమాలకు డిమాండ్ ఎక్కువే. ఈవారం థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి.. ఇందులో విజయ్ దళపతి నటించిన జననాయగన్, హీరో కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ తో పాటుగా ది ఇండియన్ స్టోరీ వండి సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం రిలీజ్ అయిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది అని అర్థమవుతుంది. ఇక ఈ వీకెండు థియేటర్లలో వచ్చే సినిమాలతో పాటుగా ఓటీటీ సినిమాలు కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి.. ఈవారం కొత్త సినిమాలతో పాటుగా ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ లు కూడా రాబోతున్నాయి..

తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న  నాగబంధం, పళ్ళచట్టంబి లతో పాటుగా ఈ వారం పలు ఆసక్తికర వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం సినిమాలు కాస్త ఎక్కువగానే రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లలో మోస్తారు టాక్ ని సంబంధించిన సినిమాలు సైతం ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వస్తున్నాయి. అక్కడ మిస్ అయిన వాళ్ళు ఇక్కడ చూడాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతిరోజు వచ్చే సినిమాలతో పోలిస్తే ఓటిటీ కంటెంట్ సులువుగా నచ్చేస్తూ ఉంటుంది. మరి ఏ మూవీ ఏ ప్లాట్ ఫామ్ లలో రాబోతున్నాయో చూడాలి…

వీకెండ్ ఓటీటీలోకి బోలెడు సినిమాలు..

నెట్‌ఫ్లిక్స్‌..

Advertisement

ముసఫీర్ – స్ట్రీమింగ్

అమెజాన్ ప్రైమ్ వీడియో..

నాగ బంధం – స్ట్రీమింగ్

Advertisement

పురుష – స్ట్రీమింగ్

సోని లైవ్..

పళ్లిపట్టంచి – స్ట్రీమింగ్.

ఈటీవీ విన్..

కేస్ ఆఫ్ కొండన – స్ట్రీమింగ్

సన్స్ నెక్స్ట్..

సీక్రెట్ ఆఫ్ కళింగ – మలయాళం

జియో హాట్ స్టార్..

యుపోరియా – స్ట్రీమింగ్

ఆహా..

మైలాంజి – తమిళ్ స్ట్రీమింగ్

గతవారంతో పోలిస్తే.. ఈ వారం చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. గత నెలలో థియేటర్లలోకి రిలీజ్ అయిన సినిమాలను చూసేందుకు ఫీలవుతున్న అభిమానుల కోసం ఓటిటి అదిరిపోయే గుడ్ న్యూస్. ఇప్పటివరకు వచ్చిన సినిమాలో ఒక లెక్క ముందు రాబోతున్న సినిమాలు మరో లెక్క.. అంటే పవర్ఫుల్ డైలాగ్లు అంతేకాదు స్టోరీ కూడా కాస్త భయం గా జనాలని ఆకట్టుకునేలా ఉంటుంది.

ఈవారం నాగబంధం, కాన్ సిటీ, సీక్రెట్ ఆఫ్ కళింగ, పళ్లిపట్టంచి వంటి సినిమాలు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తున్నాయి. మిగిలిన వెబ్ సిరీస్ లో అలాగే సినిమాలు కూడా జనాలని బాగా అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఈవారం చాలా సినిమాలు స్ట్రీమింగ్ రావడంతో మూవీ లవర్స్ చూసి ఎందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇకపోతే థియేటర్లోకి వచ్చిన సినిమాలు ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సునామీ సృష్టిస్తున్నాయి.. మరి ఏ సినిమా జూలై చివరివారం బాక్స్ ఆఫీస్ విన్నర్ గా నిలుస్తుందో చూడాలి..

Tags

Related News

ఒక్క వీడియో కాల్‌తో రోడ్డున పడే కుటుంబం… షాకింగ్ సైబర్ క్రైమ్ థ్రిల్లర్

ఇంటి పనులు చేసే దెయ్యం… హారర్‌కు కొత్త అర్థం చెప్పిన సినిమా

డెమోన్ స్లేయర్ క్లైమాక్స్ ఆరంభం… రోమాలు నిక్కబొడుచుకునే యానిమే యాక్షన్ మూవీ

20 ఏళ్ల తర్వాత కంబ్యాక్… నవ్వులతో పాటు ఎమోషన్స్ లో ముంచెత్తే కొరియన్ కామెడీ డ్రామా

270 మంది ప్రాణాలు… ప్రపంచాన్ని కుదిపిన విమాన విషాదం… ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్

కిడ్నాప్ కేసుతో కోర్టులో సంచలనం… ఏడు ఎపిసోడ్లలో అదిరే లీగల్ థ్రిల్లర్

11 రోజుల్లో షూట్.. ఆహాలో ట్రెండింగ్ తెలుగు ఫ్యామిలీ వెబ్ సిరీస్

సిబిల్ స్కోర్ చూశాకే పెళ్లి… 20 నిమిషాలు ఫుల్ ఫన్ ఈ తెలుగు సిరీస్

Big Stories

Advertisement
×