E-Paper
Advertisement

Viral video: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి

Viral video: ఢిల్లీ మెట్రో.. ఇద్దరు యువకుల ఫైటింగ్, మధ్యలో ఆ యువతి
Advertisement

Viral video: టెక్నాలజీ యుగంలో వ్యక్తులు తమ కార్యకలాపాలతో బిజీ అయ్యారు.. అయిపోతున్నారు. బస్ స్టేషన్, రైల్వేస్టేషన్ ఇలా ఎక్కడ చూసినా వారిలో చిన్నారులు, పెద్దల చేతిలో సెల్‌ఫోన్ ఉండాల్సిందే. లేదంటే ఏదో కోల్పోయని భావిస్తుంటారు.

చేతిలో ఫోన్ ఉంటే పక్కన ఏమైపోతున్నా పట్టంచుకోరు. అలాంటి ఘటన ఒకటి ఢిల్లీ మెట్రోలో చోటు చేసుకుంది. రెండు వ్యక్తులు గొడవకు దిగితే ఎవరో ఒకరు వచ్చి సర్ది చెప్పడం జరిగేది. ఇదంతా పదేళ్ల కిందట మాట. అసలే టెక్ యుగం.. యువతీ యువకులు బిజీ అయిపోయారు. క్షణం తీరిక దొరికితే చాలు.. సెల్‌ ఫోన్ మీదకు చెయ్యి వెళ్లి పోతుంది.

Advertisement

ఇక ఢిల్లీ మెట్రో గురించి చెప్ప నక్కర్లేదు. రోజుకో ఇష్యూ జరుగుతూ ఉంటుంది. అందుకు సంబంధించి వీడియోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్‌గా ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకుల మధ్య ఫైటింగ్ జరిగింది. వారి మధ్య గొడవ ఎందుకు, ఎలా జరిగిందనేది కాసేపు పక్కన బెడదాం.

ఓ యువతి వచ్చి ఇద్దరు వ్యక్తులను నిలువరించే ప్రయత్నం చేసింది. కాసేపటికి యువకుల మధ్య గొడవ నెమ్మదించింది. గొడవ జరుగుతున్న సమయంలో  రైలు బోగీలో చాలామంది ఉన్నారు.

Advertisement

ALSO READ: మరోసారి ప్రధాని మోదీపై సీఎం రేవంత్ ఫైర్, అబద్ధాలు మానకుంటే..

యవకుల మధ్య గొడవకు సినిమా మాదిరిగా చూస్తూ ఉండిపోయారు. ఏ ఒక్కరూ వారిని ఆపే ప్రయత్నం చేయలేదు. ఈ తతంగాన్ని వీడియోలో షూట్ చేసినవారు కొందరైతే.. సెల్‌ఫోన్‌లో తమ పని చేస్తూ ఫైటింగ్‌ని చూసేవారు మరికొందరు. ఇదీ ప్రస్తుత మన ప్రపంచం. వీరెప్పుడు మారుతారో చూడాలి.

ఇక వీడియో విషయానికొద్దాం. మద్యం మత్తులో ఉన్న ఓ ట్రావెలర్ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీన్ని గమనించిన ఓ యువకుడు, తాగుబోతుపై రుసరుసలాడాడు. ఆపై పంచ్‌లు విరుచుకుపడ్డాడు. పరిస్థితి గమనించిన ఆ యువతి గొడవను నిలువరించే ప్రయత్నం చేసింది. వైరల్ అవుతున్న వీడియోపై ఓ లుక్కేద్దాం.

 

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×