E-Paper
Advertisement

Corona: సోనూసూద్ మళ్లీ వచ్చేశాడు.. నెంబర్ కూడా ఇచ్చేశాడు..

Corona: సోనూసూద్ మళ్లీ వచ్చేశాడు.. నెంబర్ కూడా ఇచ్చేశాడు..
Advertisement

Corona: కరోనా మళ్లీ వచ్చేసింది. కొత్త వేరియంట్ తో పంజా విసిరేందుకు రెడీగా ఉంది. ముందుగా కేంద్రం అలర్ట్ అయింది. అన్ని రాష్ట్రాలనూ అప్రమత్తం చేసింది. వ్యాక్సిన్లు, ఆసుపత్రి బెడ్లు సిద్ధం చేసుకోమని తెలిపింది. ప్రభుత్వ యంత్రాంగమే కాదు.. తానుసైతం సిద్ధం అంటూ ప్రకటించారు కరోనా స్టార్ సోనూ సూద్.

సోనూసూద్. ఈ పేరు తెలీని వారుండరు. కరోనా కాలంలో రియల్ హీరోగా నిలిచారు. ప్రభుత్వాలకంటే వేగంగా స్పందించారు. మందులు, ఆక్సిజన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు, బస్సులు, విమాన టికెట్లు.. ఏది కావాలంటే అది. అడిగిన వెంటనే జెట్ స్పీడ్ తో అరేంజ్ చేసి సర్కారుకే సవాల్ చేశారు. వలస కూలీలకు ఆయనో దేవుడు. లాక్ డౌన్ విధించేసి కేంద్రం చేతులెత్తేయగా.. కాలి నడకన స్వగ్రామాల బాట పట్టిన వేలాది వలస కూలీల అవస్థలు చూడ్లేక పోయారు. వారి కోసం వందలాది బస్సులు అరేంజ్ చేసి సొంతూళ్లకు చేర్చారు. విమాన టికెట్లు, ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాలు చేయలేని పనులెన్నో చేసి చూపించారు. అందుకే, సోనూసూద్ కరోనా కాలపు దేవుడు..అంటారు.

Advertisement

అలాంటి సోనూసూద్ మళ్లీ ప్రత్యక్షమయ్యారు. కరోనా కొత్త వేరియంట్ తో విరుచుకుపడుతోందనే వార్తలు వచ్చీ రాగానే.. తానున్నానంటూ.. మళ్లీ సేవకు సై అంటూ ట్విట్టర్ లో పోస్టు పెట్టారు. “కరోనాతో జాగ్రత్తగా ఉండండి.. భయం వద్దు.. ఈసారి నా అవసరం రావొద్దనే కోరుకుంటున్నా.. ఒకవేళ వస్తే, గుర్తు చేసుకోండి.. నెంబర్ అదే”.. అంటూ ట్వీట్ చేశారు సోనూసూద్.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×