E-Paper
Advertisement

Indigo Ticket: 2వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపర్ ఆఫర్..

Indigo Ticket: 2వేలకే విమాన టికెట్.. ఇండిగో బంపర్ ఆఫర్..
Advertisement

Indigo Ticket : విమాన ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో విమానయాన సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మూడు రోజుల పాటు అతి తక్కువ ధరలకు విమాన సర్వీసు టికెట్లను అమ్మాకానికి పెట్టింది. సాధారణ రోజుల కంటే డిసెంబర్ 23 నుంచి డిసెంబర్ 25 వరకు అందుబాటులో ఉన్న కొన్ని టికెట్లను అతి తక్కువ ధరకు సేల్ చేయనున్నారు.

దేశీయ విమానయాన సర్వీసులకు ఒక్క టికెట్‌కు రూ.2,023, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.4999 నిర్ణయించారు. అయితే అపరిమితమైన టికెట్లు కాకుండా పరిమితమైన టికెట్లను మాత్రమే ఈ బంపర్ ఆఫర్‌లో ప్రకటించారు. ఈ టికెట్ల ద్వారా జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణం చేయడానికి వీలుంటుంది.

Advertisement

కొత్త సంవత్సరంలో అనేక మంది అంతర్జాతీయ ప్రయాణాలకు మొగ్గుచూపుతారు. అందుకని ఈ ఆఫర్లు ప్రకటించినట్లు ఇండిగో విమానయాన సంస్థ పేర్కొంది. విమానయాన రంగం కూడా గతంలో కంటే మరింత పుంజుకోవడంతో సామాన్య ప్రజలకు టికెట్ ధరలు అందుబాటులోకి వస్తున్నాయంది ఇండిగో.

Tags

Related News

జియో ఇండిపెండెన్స్ డే ఆఫర్.. 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌పై.. ఏకంగా రూ. 6,000 తగ్గింపు!

ఇద్దరు ప్రయాణికులకు ‘ఒకటే దుప్పటి’.. రైల్వేపై కన్జ్యూమర్ కోర్టు ఆగ్రహం.. భారీ జరిమానా విధింపు!

ప్రెగ్నెన్సీలో.. ఎలాంటి మందులు వాడకూడదో తెలుసా ?

యాక్టివ్ నోయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ ఛార్జింగ్! మార్కెట్‌లో వన్‌ప్లస్ బడ్స్ రచ్చ

బళ్లారి–గుంతకల్ రూట్‌లో 3, 4వ రైల్వే లైన్లు..  కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్!

ఎయిర్ ఫ్రైయర్ కొనాలా? వద్దా? ఆరోగ్యానికి నిజంగానే మంచిదా.. లేక మార్కెటింగ్ జిమిక్కా?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

మస్క్, బెజోస్‌కు షాక్.. జియో శాటిలైట్స్‌కు గ్రీన్ సిగ్నల్.. ఇక నింగిలోనూ అంబానీ హవా!

Big Stories

Advertisement
×