E-Paper
Advertisement

Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!

Sonam Wangchuk: ఆ హామీ ఇస్తే.. దీక్ష విరమిస్తా..కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ లేఖ!
Advertisement

Sonam Wangchuk: లడఖ్ పర్యావరణ పరిరక్షణ, ఆ ప్రాంతానికి ప్రత్యేక హోదా కోసం పర్యావరణ ఉద్యమకారుడు సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన పోరాటం తీవ్రరూపం దాల్చింది. ఈ క్రమంలో ఆయన కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లకు ఒక ముఖ్యమైన లేఖ రాశారు. ఆందోళనల్లో పాల్గొంటున్న విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వారిపై ఎలాంటి కేసులు పెట్టబోమని, ప్రతికార చర్యలు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ రావాలని ఆయన కోరారు.

ప్రభుత్వం గనుక ఈ రాతపూర్వక హామీ ఇస్తే, వెంటనే తాను నిర్వహిస్తున్న నిరాహార దీక్షను విరమిస్తానని అందులో పేర్కొన్నారు. అలాగే విద్యార్థులను ప్రభుత్వంతో చర్చలకు వెళ్లేలా ఒప్పిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ కేంద్రం నుంచి అలాంటి సానుకూల స్పందన రాకపోతే తన అమరణ దీక్షను ఇలాగే కొనసాగిస్తానని వాంగ్‌చుక్ హెచ్చరించారు. విద్యార్థుల భద్రత, ప్రాంతీయ హక్కుల సాధనే ధ్యేయంగా సాగుతున్న ఈ ఉద్యమంలో కేంద్రం త్వరితగతిన స్పందించి సంక్షోభాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది.

Advertisement

Also Read:  ఏపీలో దేవుడికే రక్షణ లేదు.. చంద్రబాబుపై విరుచుకుపడ్డ యాంకర్ శ్యామల!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×