E-Paper
Advertisement

MeeSeva: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం భారీ మార్పులు.. ఇకపై అవి బంద్..?

MeeSeva: మీసేవ కేంద్రాల్లో ప్రభుత్వం భారీ మార్పులు.. ఇకపై అవి బంద్..?
Advertisement

MeeSeva: స్వేచ్ఛ బ్యూరో: మీ సేవలో కాగిత రహిత సేవలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకు వచ్చినదని జిల్లా ఇ-డిస్ట్రిక్ మేనేజర్ఎన్. శివ తెలిపారు. బుధవారం గద్వాల మండలంలోని పలు మీ సేవ కేంద్రాలను జిల్లా ఇ-డిస్ట్రిక్ మేనేజర్ శివ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

కాగిత రహిత పాలన..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కాగిత రహిత పాలనలో భాగంగా మీ సేవ కేంద్రాల్లో సేవా రుసుము చెల్లించిన అనంతరం ముద్రిత రసీదులు ఇవ్వబడవని, చెల్లింపు వివరాలు నేరుగా వినియోగదారుల మొబైల్ ఫోన్ కు ఎస్ఎంఎస్ రూపంలో, వాట్సాప్ లలో పంపబడతాయని తెలిపారు.

Advertisement

Also read: Rahul Gandhi: మోదీ సర్కార్‌కు రాహుల్ గాంధీ వార్నింగ్.. పేపర్ లీకుల లెక్కలు బయటపెట్టిన రాహుల్!

ఆన్ లైన్‌లోనే పరిష్కారం..

అలాగే, ప్రజలు దరఖాస్తు పత్రాలు పట్టుకొని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగా ల్సిన అవసరం లేకుండా, జిపిఓల మొబైల్ యాప్ల ద్వారా దరఖాస్తులను స్వీకరించి, సంబంధిత అధికారులు వాటిని ఆన్లైన్లోనే పరిష్కరించే విధంగా ప్రభుత్వం సౌకర్యం కల్పించిందని వివరించారు. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా మీసేవ సిబ్బంది స్పందించి సేవలను అందించాలని సూచించారు. ఈ ఆకస్మిక తనిఖీలో టిజిటిఎస్, టిఎస్ ఆన్ లైన్ మేనేజర్లు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Voter Revision: సర్ ఫైనల్ లిస్ట్‌కు డేట్ ఫిక్స్.. మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి!

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×