E-Paper
Advertisement

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 27న పోలింగ్..

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 27న పోలింగ్..
Advertisement

Rajya Sabha : రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. 15 రాష్ట్రాలకు చెందిన 56 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ ఫిబ్రవరి 8న రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 27న పోలింగ్‌ నిర్వహిస్తారు. ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లో 10, మహారాష్ట్రలో 6, బిహార్‌లో 6, మధ్యప్రదేశ్‌లో 5, పశ్చిమ బెంగాల్‌లో 5, కర్ణాటకలో 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణలో మూడేసి సీట్లు ఏప్రిల్‌లో ఖాళీ అవ్వనున్నాయి.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×