E-Paper
Advertisement

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!
Advertisement

Parliament Session: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజే వేడి రాజుకుంది! నీట్ పేపర్ లీకేజీ ఇష్యూపై చర్చ చేపట్టాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. సభలను ఎన్నిసార్లు వాయిదా వేసినా.. విపక్షాలు వెనక్కి తగ్గలేదు. చివరకు ఉభయసభలు రేపటికి వాయిదాపడ్డాయి.

సుదీర్ఘకాలంగా నలుగుతున్న డీలిమిటేషన్‌, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై గెలుపు జెండా ఎగురవేయాలని ఎన్డీయే పట్టుదలతో ఉంది. పరీక్షల పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనమైందంటూ విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. దీనికి తోడు అయోధ్య రాముడి గుడిలో కానుకల చోరీ వ్యవహారంపై సభను స్తంభించజేయడానికైనా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నాయి.

Advertisement

గతంలో మహిళా, డీలిమిటేషన్‌ బిల్లును పాస్‌ చేయించడంలో ఫెయిలైన NDA.. ఈసారి సంఖ్యబలాన్ని పెంచుకుంది. కానీ ఇంత గందరగోళం మధ్య కేంద్రం పాచికలు పారుతాయా. జనాభా నియంత్రించిన దక్షిణాది రాష్ట్రాలను ఎన్డీయే ప్రభుత్వం ఒప్పిస్తుందా? అనే ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్స్‌లో బిగ్ డిబేట్ పాయింట్స్‌గా మారాయి.

అధికారంలో ఉన్న నేతలకు పట్టుదల ఉండొచ్చు. విపక్షాలకు ఆగ్రహం ఉండవచ్చు! కానీ ప్రజాస్వామ్యంలో వీటన్నింటికంటే ప్రజల సమస్యలే ముఖ్యం. పార్లమెంట్ నుంచి వాయిదాల ప్రకటనలు కాదు.. సామాన్యుడికి న్యాయం కావాలి! మరి ఈ సమావేశాలైనా ఆ దిశగా సాగుతాయో లేదో వేచి చూడాలి!

Advertisement

Also Read: బుల్లెట్ ట్రైన్ హబ్‌కు హైకోర్టు బ్రేక్.. బహదూర్ గూడ రైతులకు బిగ్ రిలీఫ్!

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×