E-Paper
Advertisement
పెట్రోల్-డీజిల్ ధరల పెంపుపై సంకేతాలు, లీటర్‌కు 4 లేదా 5 రూపాయలు పెరిగే ఛాన్స్
గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్, ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం, బిశ్వశర్మ ప్రమాణ స్వీకారానికి హాజరు

Guwahati: ఏపీ సీఎం చంద్రబాబు గౌహతి చేరుకున్నారు.  మంగళవారం అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీయే నేతలు అక్కడికి తరలివస్తున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న సీఎం చంద్రబాబు అక్కడి నుంచి నేరుగా గౌహతికి చేరుకున్నారు. గౌహతికి చేరుకున్న సీఎం చంద్రబాబు టీమ్ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది. ఈ పర్యటనలో భాగంగా పలువురు కేంద్రమంత్రులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు వంటి అంశాలపై చర్చించారు. […]

17 రాష్ట్రాలు, 5 యూటీల్లో.. మూడో దశ S.I.Rకి రంగం సిద్ధం
కేంద్రం కీల‌క నిర్ణ‌యం.. తమిళనాడు సీఎం విజయ్‌కి Z+ భద్రత
తమిళనాడు రాజకీయాల్లో కొత్త శకం.. స్టాలిన్‌ నివాసానికి వెళ్లిన సీఎం విజ‌య్!
తమిళనాడు సీఎం విజయ్ జీతం ఎంతో తెలుసా? సినిమా అంత కాదండోయ్, కాకపోతే ఆ సదుపాయాలే వేరు
సరిహద్దు వివాదాలకు చెక్.. రంగంలోకి దిగిన బెంగాల్ సర్కార్.. అక్రమ చొరబాట్లకు ఇక దారులు మూసుకుపోయినట్లే!

సరిహద్దు వివాదాలకు చెక్.. రంగంలోకి దిగిన బెంగాల్ సర్కార్.. అక్రమ చొరబాట్లకు ఇక దారులు మూసుకుపోయినట్లే!

West Bengal: భారత్-బంగ్లాదేశ్ అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సరిహద్దుల్లో ఫెన్సింగ్ (కంచె) నిర్మాణానికి సంబంధించి గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న భూమి బదిలీ ప్రక్రియకు ముఖ్యమంత్రి సువేందు అధికారి పచ్చజెండా ఊపారు. సరిహద్దు భద్రతా దళం (BSF)కు అవసరమైన భూమిని అప్పగించేందుకు అధికారికంగా ఆమోదం తెలపడంతో, దశాబ్దాలుగా నలుగుతున్న భద్రతా పరమైన ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం లభించనుంది. 45 రోజుల్లోనే […]

తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

తమిళనాడు అసెంబ్లీలో ఆసక్తికర దృశ్యం.. సీఎం విజయ్-ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, కేబినెట్ మంత్రి జేబులో

Tamilnadu Assembly: తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువు దీరింది. బల నిరూపణకు సమయం దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ ఏర్పాటు చేసింది. తొలుత ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం జరిగింది. తొలుత సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెపాక్-తిరువల్లికేని స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉదయనిధి స్టాలిన్ ప్రమాణ స్వీకారం చేశారు. తమిళనాడు అసెంబ్లీలో అసక్తికర దృశ్యం స్టాలిన్ పేరు చెప్పగానే డీఎంకే సభ్యులు పెద్దగా చప్పట్లు కొట్టడంతో లైటుగా స్మైల్ ఇచ్చారు సీఎం విజయ్. మాజీ సీఎం […]

వైద్య విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం? నీట్-2026 పేపర్ లీక్ ఆరోపణలు.. NTA క్లారిటీ ఇదే!
కీలక పరిణామం.. ఎమ్మెల్యే పదవికి విజయ్ రాజీనామా!
Chennai: అప్పుడు టీడీపీ కోసం.. విజయ్ క్యాబినెట్‌లో మంత్రిగా కీర్తన, ప్రపంచానికి చూపించబోతున్నామని వ్యాఖ్య
కర్ణాటక రాజకీయాల్లో తీరని లోటు.. మంత్రి సుధాకర్ కన్నుమూత!
Channai: సీఎం విజయ్ వ్యాఖ్యలపై డీఎంకె చీఫ్ స్టాలిన్ కౌంటర్..  దయచేసి ఆ పని చేయవద్దు
తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం,  ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

తమిళనాడులో ఏం జరిగిందో చూడండి.. వెన్నుపోటు పొడవడం కాంగ్రెస్‌ నైజం, ప్రధాని మోదీ ఘాటు విమర్శలు

PM Modi: కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్రమోదీ. ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలపై అస్త్రాలను ఎక్కుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. మూడు దశాబ్దాలుగా డీఎంకేతో కాంగ్రెస్ పార్టీకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇప్పుడు టీవీకే పార్టీతో చేతులు కలిపిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రధాని నరేంద్రమోదీ ఘాటు విమర్శలు తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం చేసినందుకు ప్రధానమంత్రి మోదీ అభినందనలు తెలిపారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంతో […]

Big Stories

Advertisement
×