E-Paper
Advertisement

NIA Raids : దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు.. బబ్బర్‌ ఖల్సా ఉగ్ర కార్యకలాపాలపై దర్యాప్తు!

NIA Raids : దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు.. బబ్బర్‌ ఖల్సా ఉగ్ర కార్యకలాపాలపై దర్యాప్తు!
Advertisement

NIA Raids : ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించి 3 కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో భాగంగా దేశవ్యాప్తంగా 32 ప్రాంతాల్లో ఎన్‌ఐఏ సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, పంజాబ్‌, హరియాణా, చండీగఢ్‌, రాజస్థాన్‌, యూపీలో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది ఎన్‌ఐఏ.

ఉగ్రవాద సంస్థ బబ్బర్‌ ఖల్సా ఉగ్ర కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దర్యాప్తు చేపట్టింది. బబ్బర్‌ ఖల్సా అనే ఉగ్రవాద సంస్థ.. ఉగ్రవాదులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తోంది. ఈ సోదాల్లో భాగంగా రెండు తుపాకులు, 2 మ్యాగజీన్లు, పేలుడు పదార్థాలను ఎన్‌ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×