E-Paper
Advertisement

Narayana Murthy : ఐస్‌క్రీం పార్లర్‌లో నారాయణమూర్తి, అక్షత సందడి..!

Narayana Murthy : ఐస్‌క్రీం పార్లర్‌లో నారాయణమూర్తి, అక్షత సందడి..!
Advertisement
Narayana Murthy

Infosys Narayana Murthy : ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం మంచి లక్షణం. ఇన్ఫోసిన్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి, ఆయన కుటుంబం సింప్లిసిటీకి మారుపేరు. దీనిని రుజువు చేసేలా.. బ్రిటన్ ప్రథమ మహిళ, తన బిడ్డ అక్షతా మూర్తితో కలిసి ఆయన ఐస్‌క్రీంను ఆస్వాదిస్తున్న తాజా చిత్రం సామాజిక మాధ్యమాల్లో వైరలైంది.

ఆహా.. ఏమి సింప్లిసిటీ అని నెటిజన్లు అంటున్నారు. బెంగళూరు వచ్చిన అక్షత.. జయానగర్‌లోని ప్రసిద్ధ పార్లర్ కార్నర్ హౌస్‌లో తండ్రితో కలిసి ఐస్‌క్రీం రుచి చూశారు. సాదాసీదా దుస్తులతో.. చేతుల్లో ఐస్ క్రీం కప్పులు పట్టుకుని ఉన్న వారిద్దరినీ కార్నర్ హౌస్ యాజమాన్యం క్లిక్ మనిపించింది.

Advertisement

కన్జర్వేటివ్ పార్టీ నేత, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ను అక్షత పెళ్లాడిన సంగతి తెలిసిందే. రాజు అయినా తల్లికి కొడుకే అన్న చందంగా బ్రిటన్ ప్రధాని భార్య అయిన అక్షత.. ఎంతో సింపుల్‌గా తండ్రితో కలిసి ఫ్యామిలీ టైంను ఎంజాయ్ చేయడాన్ని చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Tags

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×