E-Paper
Advertisement

Delhi Blast Update: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన కారు కేసులో కీలక పరిణామం..

Delhi Blast Update: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన కారు కేసులో కీలక పరిణామం..
Advertisement

Delhi Blast: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద పేలిన కారు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ టెర్రరిస్టుకు హ్యుందాయ్ i20 కారుతో పాటు మరో కారు ఉన్నట్లు సమాచారం. అతడు ఇంకో వాహనాన్ని కూడా ఉపయోగించాడని నిఘా వర్గాలు అలర్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఢిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్ పోలీసు బృందాలు ఆ కారు (Red Ford EcoSport) కోసం తీవ్రంగా గాలిస్తున్నాయి. ఉమర్ నబీ పేరుతో ఆ కారు(DL10CK0458) ఉన్నట్లుగా సమాచారం. ఈ కారు కు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే ఢిల్లీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని అధికారులు ప్రకటన విడుదల చేశారు.

READ ALSO: Top 20 News Today: మేడారం సమ్మక్క- సారలమ్మలకు ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు, సమయ పాలన పాటించని ఉద్యోగులపై చర్యలు.

Advertisement

పుల్వామా (లెథ్‌పోరా)కు చెందిన 30 ఏళ్ల డాక్టర్ డా. ఉమర్ మొహమ్మద్ నబీ (అలియాస్ ఉమర్ ఉన్ నబీ)ను ప్రధాన అనుమానితుడుగా పోలీసులు పేర్కొన్నారు. నిందితుడు అల్-ఫలాహ్ యూనివర్సిటీ (ఫరీదాబాద్, హర్యానా)లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నాడు. జైష్-ఇ-మహమ్మద్ (JeM) టెర్రర్ మాడ్యూల్‌తో లింక్‌లు ఉన్నాయని విచారణలో తేలింది.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×