E-Paper
Advertisement

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత.. ఆస్పత్రిలో చికిత్స
Advertisement

Lalu Prasad Yadav health updates(Today latest news telugu): బీహార్ మాజీ సీఎం, ఆర్డేజీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యానికి గురయ్యారు. అకస్మాత్తుగా ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రిలో ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం.

అయితే, ఆస్పత్రిలో చేరిన లాలూ యాదవ్‌కు సంబంధించిన కొన్ని చిత్రాలు కూడా బయటకు వచ్చాయి. అతని చుట్టూ పార్టీకి సంబంధించిన నాయకులు ఉన్నట్లు కనిపిస్తున్నారు. అలాగే ఆర్జేడీ నేత ప్రిన్స్ యాదవ్ కూడా లాలూ యాదవ్ ఆరోగ్యానికి సంబంధించి సోషల్ మీడియా ఎక్స్ లో ఒక పోస్ట్ పంచుకున్నారు.

Advertisement

ఆరోగ్యం ఇబ్బందికరంగా ఉండడంతో పాట్నా నుంచి ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అయితే గతకొంతకాలంగా లాలూ ప్రసాద్ యాదవ్ పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతకుముందు సింగపూర్ లో కిడ్నీ మార్పిడి కూడా చేయించుకున్న సంగతి తెలిసిందే. మళ్లీ అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతున్నారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×