E-Paper
Advertisement

Kamal Haasan : నా పోరాటం, నా పొలిటికల్ కెరీర్ అంతా దేశం కోసమే : కమల్ హాసన్

Kamal Haasan : నా పోరాటం, నా పొలిటికల్ కెరీర్ అంతా దేశం కోసమే : కమల్ హాసన్
Advertisement

Kamal Haasan : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో నేను సైతం అంటూ జాయిన్ అయ్యారు కమల్ హాసన్. ప్రస్తుతం రాహుల్ పాదయాత్ర ఢిల్లీలో కొనసాగుతోంది. ఎర్రకొట వద్ద ఏర్పాటు చేసిన జోడో యాత్ర సభలో కమల్ హాసన్ పాల్గొన్నారు. రాహుల్ గాంధీతో కాసేపు ముచ్చటించారు. ఇప్పుడిది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వచ్చే ఎన్నికల్లో కమల్.. కాంగ్రెస్‌తో జట్టు కట్టనున్నారా అనే చర్చ నడుస్తుంది.

తాను ఇక్కడికి ఎందుకు వచ్చానని చాలా మంది ప్రజలు డౌట్ పడుతున్నారు. తన తండ్రి కాంగ్రెస్ వాది అని.. తాను ప్రత్యేక పార్టీ పెట్టినప్పటికీ దేశం కోసం ఇక్కడికి వచ్చానని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. నా పోరాటం, నా పొలిటికల్ కెరీర్ అంతా దేశం కోసమే అన్నారు ఆయన. విపక్షాలన్నీ ఏకతాటి పైకి రావాలని.. కలిసి పని చేయాలని కమల్ హాసన్ పిలుపునిచ్చారు.

Advertisement

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రను చూసి..ప్రధాని మోడీకి భయం పట్టుకుందని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. చైనాతో సరిహద్దు వివాదంపై పార్లమెంట్‌లో ఎందుకు చర్చించడం లేదని ధ్వజమెత్తారు. ఓ వివాహ వేడుకకు హాజరైన ప్రధాని మోడీ.. అప్పుడు మాస్క్ పెట్టుకోలేదని.. కానీ పార్లమెంట్‌లో మాత్రం మాస్క్ పెట్టుకుని అందరికీ చూపించాని ఖర్గే సెటైర్లు వేశారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×