E-Paper
Advertisement

Adilabad : డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి..

Adilabad : డాక్టర్ల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి..
Advertisement

Adilabad : డాక్టర్ల నిరక్ష్యానికి ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ నిండు ప్రాణం బలైపోయింది. ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని గోకొండ గ్రామానికి చెందిన రమ అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో ఈనెల 22వ తేదీన మండలంలోని పీహెచ్సీ కి తీసుకురాగా మహిళ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.

కాన్పు జరిగిన వెంటనే మహిళకు దాదాపు నాలుగు గంటల పాటు తీవ్ర రక్తస్రావమైన సిబ్బంది పట్టించుకో లేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.

Advertisement

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సరైన వసతులు లేవన్నారు. విధులు నిర్వహించే డాక్టర్లు స్థానికంగా లేకపోవడం వల్ల దళిత మహిళల ప్రాణాలకు రక్షణ లేకుండా పోతుందని గ్రామస్తులు వాపోయారు. మహిళ మృతికి కారణమైన అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు.

Tags

Related News

ప్రశాంత్ కిషోర్ గెలుపు పై మంత్రి పొన్నం సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

సుప్రీం కోర్టు జడ్జీల పెంపుపై.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు!

రొబోటిక్ శస్త్రచికిత్సల్లో నిమ్స్ సరికొత్త రికార్డు.. సీఎం రేవంత్ ప్రశంసల జల్లు!

పగలు కుక్కర్లు అమ్ముతూ రాత్రి రెక్కీ వేసి దోపిడి.. బంగ్లాదేశ్ దొంగల ముఠా అరెస్ట్!

దివాళా తీసిన ఎల్లంపేట్ మున్సిపాలిటీ.. సొంత ఆఫీస్ ముందే ఘోర పరిణామాలు!

అక్రమ మోటార్లతో నీళ్ల దోపిడీ.. దాహంతో అలమటిస్తున్న కాలనీవాసులు!

కౌంట్‌డౌన్ స్టార్ట్.. ఈ నెల దాటితే మరో ఏడాదంతా ప్రమోషన్లు బంద్!

రేవంత్‌కి నామినేషన్ ఫామ్ నింపడం వచ్చా? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×