E-Paper
Advertisement

India EU Trade Deal: భారత్, ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన

India EU Trade Deal: భారత్, ఈయూ మధ్య కుదిరిన ట్రేడ్ డీల్.. ప్రధాని మోదీ కీలక ప్రకటన
Advertisement

India EU Trade Deal:భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కుదిరింది. ట్రేడ్ డీల్ పై సోమవారం సంతకాలు చేశామని ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు.

“నిన్న యూరోపియన్ యూనియన్, భారత్ ఒక పెద్ద ఒప్పందంపై సంతకాలు చేశాయి. దీనిని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని పిలుస్తున్నారు. ఈ ఒప్పందం భారత్, యూరప్‌ మధ్య వాణిజ్య అవకాశాలను మరింత మెరుగుపరుస్తాయి. ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య కీలక భాగస్వామ్యానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ. ఈ ఒప్పందం ప్రపంచ GDPలో 25 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 1/3 వంతుకు ప్రాతినిధ్యం వహిస్తుంది” అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు.

Advertisement

భారత్-ఈయూ ఒప్పందం ప్రజాస్వామ్యం, చట్టబద్ధ పాలనను శక్తివంతం చేస్తుందని ప్రధాని మోదీ తెలిపారు. యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం బ్రిటన్, ఈఎఫ్టీఏ ఒప్పందాలను కూడా కలిగి ఉందన్నారు. ఈయూ కమిషన్ చీఫ్ఉర్సులా వాన్ డెర్ లేయెన్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో భారత్, ఐరోపా మధ్య స్నేహం మరింత బలపడుతుందన్నారు.

Also Read: ఈయూ దేశాలకు పెరిగిన భారత్ డీజిల్ ఎగుమతులు

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×