E-Paper
Advertisement

USA Visa Interviews: భారత్ లో H-1B వీసాదారులకు పునరుద్ధరణ కష్టాలు.. యూఎస్ కు తిరిగి వెళ్లలేని పరిస్థితి

USA Visa Interviews: భారత్ లో H-1B వీసాదారులకు పునరుద్ధరణ కష్టాలు.. యూఎస్ కు తిరిగి వెళ్లలేని పరిస్థితి
Advertisement

 

USA Visa Interviews: H-1B వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న వందలాది మంది భారతీయులు పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నారు. వీసా పునరుద్ధరణల కోసం భారత్ కు వచ్చిన వారంతా తిరిగి వెళ్లలేని పరిస్థితిలో చిక్కుకున్నారు. అమెరికాలో సెలవుల సీజన్‌ కావడంతో భారత్ లోని అమెరికన్ దౌత్య కార్యాలయాలలో కాన్సులర్ ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా రద్దు చేశారు. అలాగే రీషెడ్యూల్ చేశారు. దీంతో భారత్ కు వచ్చిన H-1B దారులు పునరుద్ధరణ కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

డిసెంబర్ 15 నుంచి 26 మధ్య ఇంటర్వ్యూలు షెడ్యూల్ చేసిన దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు. మార్చి 2026 తర్వాత కొందరి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రధాన కారణం డొనాల్డ్ ట్రంప్ పాలనా విధానాల్లో మార్పులు, యూఎస్ వీసా ప్రాసెసింగ్ విధానాల్లో మార్పు, H-1b వీసాదారులు సోషల్ మీడియా స్క్రీనింగ్ రిపోర్టింగ్.

సోషల్ మీడియా వెట్టింగ్

భారతదేశంలోని యూఎస్ రాయబార కార్యాలయాలు, కాన్సులేట్‌లలో ఇప్పటికే ఇంటర్వ్యూ షెడ్యూల్ మార్చడం, H-1B, H-4 వీసా ఇంటర్వ్యూలను భారీగా వాయిదా వేయడం ఈ సంక్షోభానికి దారితీసింది. సోషల్ మీడియో వెట్టింగ్ కారణాలతో నియామకాలు ఆలస్యం అయ్యాయని దరఖాస్తుదారులకు ఈ-మెయిల్‌లు వచ్చాయి. డిసెంబర్ వీసా పునరుద్ధరణలకు అత్యంత ప్రజాదరణ పొందిన నెలలలో ఒకటి. పనిభారం తగ్గించకుండా క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా యూఎస్ కన్సూలేట్లను మూసివేశారు.

Advertisement

Also Read: Pariksha Pe Charcha: పరీక్ష పే చర్చా కోసం అక్షరాల 1.27 కోట్ల రిజిస్ట్రేషన్లు.. ఎలా అప్లై చేసుకోవాలంటే..?

డిసెంబర్ 9న దేశంలోని US రాయబార కార్యాలయం ఒక సలహా జారీచేసింది. దరఖాస్తుదారులు రీషెడ్యూలింగ్ నోటీసులు అందుకున్నట్లయితే వారి ఇంటర్వ్యూ తేదీలలో ప్రకటించారు.

Related News

ప్రధాని మోడీ ఇంటి ముట్టడికి కేజ్రీవాల్ బిగ్ స్కెచ్.. E20 పెట్రోల్‌పై కేజ్రీవాల్ సమరం

బీహార్‌లో బీజేపీకి బిగ్ షాక్.. భారీ మెజారిటీతో ప్రశాంత్ కిషోర్ గెలుపు

పెళ్లే కానక్కర్లేదు.. సహజీవనానికి ఆ చట్టం వర్తిస్తుంది.. సుప్రీంకోర్టు సంచలనం

సుప్రీం కోర్టులో జడ్జీల సంఖ్య పెంపు.. లోక్‌సభలో బిల్లు ఆమోదం!

ఇంజనీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్..ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

డిగ్రీ అర్హతతో 11,403 క్లర్క్ పోస్టులు.. పూర్తి వివరాలివే !

కేరళలో విరిగిపడ్డ కొండచరియలు.. ‘బిగ్ టీవీ’ ప్రతినిధులకు తప్పిన పెను ప్రమాదం

నిరసనలకు జంతర్ మంతర్ గుడ్ బై? కొత్త వేదిక ఎక్కడ, సుప్రీంకోర్టులో పిటిషన్

Big Stories

Advertisement
×